న్యూ కోర్సు | New Course | Sakshi
Sakshi News home page

న్యూ కోర్సు

Published Thu, Apr 28 2016 4:20 AM | Last Updated on Sun, Sep 3 2017 10:53 PM

New Course

 ఐఐఎం-రోహ్‌తక్‌లో ఈపీజీడీఎం
 ఐఐఎంలలో నాన్-రెసిడెన్షియల్ విధానంలోనూ వినూత్న ప్రోగ్రామ్‌లు రూపొందుతున్నాయనడానికి నిదర్శనం.. ఐఐఎం-రోహ్‌తక్ ప్రారంభించిన ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ ఇన్ పీజీడీఎం(ఈపీజీడీఎం). ఇంటరాక్టివ్ ఆన్‌లైన్ లెర్నింగ్ విధానంలో బోధన ఉండే ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు ఫ్యాకల్టీ బోధనలను ఎక్కడి నుంచైనా ఇంటర్నెట్ సహకారంతో వినే అవకాశం ఉంటుంది. వర్కింగ్ ఎగ్జిక్యూటివ్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్‌కు మరింత ఉపయోగపడే ఈ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి క్యాట్/జీమ్యాట్/ జీఆర్‌ఈ స్కోర్లు తప్పనిసరి.
 వెబ్‌సైట్: http://www.iimrohtak.ac.in/
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement