హైదరాబాద్: సౌత్ సెంట్రల్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ నవంబర్ 16, 23, 30 తేదీల్లో గ్రూప్ డి పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనుంది. ఆఫ్‌లైన్ (పేపర్ బేస్ట్)లో జరిగే ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుం ది. సమయం 90 నిమిషాలు. ఈ తరుణంలో గ్రూప్-డి పరీక్షకు సమగ్ర స్టడీ మెటీరియల్‌ను ఉచితంగా అందించడంతో పాటు సాక్షి నిపుణులతో రూపొందించిన ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్ట్‌లు, మాక్ టెస్టులను రూపొందించింది. వీటితో పాటు డౌన్‌లోడ్ చేసుకునేందుకు వీలుగా ‘కీ’తో కూడిన మోడల్ పేపర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
మోడల్ టెస్ట్స్ ప్రత్యేకతలు:
అన్ని ప్రశ్నలకు సమాధానాలతో 5 గ్రాండ్ టెస్ట్‌లు
24/7 ఎన్ని సార్లైనా పరీక్ష రాసుకునే సౌలభ్యం
పరీక్ష ముగిసిన వెంటనే గ్రేడులతో కూడిన ఫలితాలు
అభ్యర్థి ప్రదర్శనను తెలిపే గ్రాఫికల్ పెర్‌ఫార్మెన్స్ రిపోర్టులు
సబ్జెక్టుల వారీ వీక్ అండ్ స్ట్రాంగ్ ఏరియా అనాలసిస్
వెబ్‌సైట్:http://onlinetests.sakshieducation.com/http://sakshieducation.com/RRB/
Groupd-model-test.html
ఆర్‌ఆర్‌సీ గ్రూప్ -డి ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్టులు
Published Thu, Nov 13 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM
Advertisement
Advertisement