Spoken English | Spoken English | Sakshi
Sakshi News home page

Spoken English

Published Wed, May 11 2016 12:31 AM | Last Updated on Sun, Sep 3 2017 11:48 PM

Spoken English

Spoken English

 Past simple tense విషయం జరిగిన సమయాన్ని  చెప్పితీరాలనుకోవడం
 ఇది అపోహ మాత్రమే అని తెలుసుకుందాం.
 
 సందర్భం: సంజయ్.. రాకేశ్‌కు మూడేళ్లు సీనియర్. ఏదో మాటల సందర్భంలో రాకేశ్.. సంజయ్‌తో ఇలా అంటున్నాడు.
  Rakeh: Listen to me, stupid. (నేను చెప్పింది విను, తెలివితక్కువోడా)
 sanjay: what did you say? (ఏమన్నావ్)
 Rakesh: what did I say? (నేనేమన్నాను)
 sanjay:  You called me stupiఛీ.   (నువ్వు నన్ను stupid అన్నావ్)
 Rakesh : I didn't say that word. (నేనామాట అనలేదు)
 sanjay : You did.  (నువ్వన్నావ్)
 Rakesh : sorry
 పై సంభాషణలో ఏ ఒక్కరూ ప్రస్తావించలేదు.  మాట్లాడుకున్నారు. ‘క్షణం కిందట నన్ను ఏమన్నావ్?’ అని సంజయ్ ఉద్దేశం. అందుకే ్క్చట్ట టజీఝఞ్ఛలో అడిగాడు. అలా కాకుండా What have you said అంటూ Present perfe-ct లో మాట్లాడితే ఇప్పటిదాకా నువ్వు నన్ను ఏమేం అన్నావ్? అనే అర్థం వస్తుంది. ఆ మాట (stupid) గురించే సంజయ్ అడిగాడు కానీ ‘ఇప్పటిదాకా నన్ను ఏమేం అన్నావో చెప్పు’ అనేది అతని ఉద్దేశం కాదు. Present perfect వాడితే మరి ఆ సందర్భంలో అప్పటిదాకా (present §éM>) ప్రస్తావించిన విషయాలన్నింటి గురించి అడిగినట్లవుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement