spoken english
-
ఇంగ్లిషే నంబర్ వన్
‘ఇంగ్లిష్ భాషలో ప్రావీణ్యం ఉంటే ఉన్నత విద్య, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. అంతర్జాతీయంగా ఎక్కువ మందితో కనెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉండటంతో ఇంగ్లిష్‌కే మా ప్రాధాన్యం’ అంటోంది వర్తమాన ప్రపంచం. ఏకంగా 135 దేశాల్లోని వారంతా ఇంగ్లిష్ భాషకే అగ్రస్థానం ఇస్తున్నారని ‘డ్యూలింగో లాంగ్వేజ్ నివేదిక–2024’ వెల్లడించింది.అందుకే ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు అభ్యసిస్తున్న భాషల్లో ఇంగ్లిష్ మొదటి స్థానంలో కొనసాగుతోందని స్పష్టం చేసింది. అంతర్జాతీయంగా ప్రముఖ ఎడ్యుకేషన్ యాప్‌గా గుర్తింపు పొందిన డ్యూలింగో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల అభ్యాసనంపై తాజా నివేదిక విడుదల చేసింది. రెండో స్థానంలో స్పానిష్ , మూడో స్థానంలో ఫ్రెంచ్ ఉన్నాయని తెలిపింది. డ్యూలింగో లాంగ్వేజ్ నివేదిక–2024లోని ప్రధానాంశాలివీ.. – సాక్షి, అమరావతిప్రపంచంలో అత్యధికులు అభ్యసిస్తున్న భాష⇒ ప్రపంచంలో అత్యధికులు అభ్యసిస్తున్న భాషగా ఇంగ్లిష్ మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. 2023 కంటే 2024లో ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లిష్‌కు మొదటి స్థానం ఇచి్చన దేశాలు 10 శాతం పెరిగాయి. 2024లో 135 దేశాలు ఇంగ్లిష్‌కు మొదటి ప్రాధాన్యమిచ్చాయి. ⇒ మలేíÙయా, అల్బేనియా, మోనాకో, ఇరాన్, మంగోలియా, ఎరిత్రియా, రువాండా దేశాల్లో గత ఏడాది రెండో స్థానంలో ఉన్న ఇంగ్లిష్ ఈ ఏడాది మొదటి స్థానానికి చేరుకుంది. కాగా.. శ్రీలంక, మయన్మార్, క్రొయేషియా, ఇథియోపియా, కిరిబతి, మలావి దేశాల్లో గత ఏడాది మూడో స్థానంలో ఉన్న ఇంగ్లిష్ ఈ ఏడాది మొదటి స్థానానికి చేరుకుంది. ప్రపంచంలో అత్యధిక దేశాల్లో ప్రజలు తమ మాతృభాషతోపాటు ఇంగ్లిష్ కూడా నేర్చుకుంటున్నారు.⇒ప్రపంచంలో అత్యున్నత విద్యా సంస్థల్లో చేరేందుకు ఇంగ్లిష్ సరి్టఫికేషన్ కోర్సు చేస్తున్న వారి సంఖ్య కూడా అమాంతం పెరుగుతోంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరేందుకు ఇంగ్లిష్ సర్టిఫికేషన్ కోర్సుకు ప్రాధాన్యమిస్తున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంది. తరువాత స్థానాల్లో చైనా, కెనడా, బ్రెజిల్, ఇండోనేషియా ఉన్నాయి. ⇒ అత్యధికులు అభ్యసిస్తున్న భాషల్లో హిందీ పదో స్థానంలో ఉంది. -
ఉచితంగా ఇంగ్లిష్ నైపుణ్యాలు : ఈజీగా స్పొకెన్ ఇంగ్లీష్
సాక్షి, హైదరాబాద్: ఉపాధికి తప్పనిసరి అర్హతగా మారుతున్న ఇంగ్లీషులో మరింత మంది నైపుణ్యం సాధించాల్సిన అవసరం ఉందని ‘మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్’ వ్యవస్థాపకుడు, చీఫ్ కోచ్ డాక్టర్ ఏ. చిరంజీవి అభిప్రాయపడ్డారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ఏ రంగంలోనైనా ఇంగ్లిష్‌పై పట్టున్న వారికే అవకాశాలు మెరుగ్గా ఉంటున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్కారీ స్కూళ్లలో ప్రాథమిక విద్య నుంచీ ఇంగ్లీషు మీడియాన్ని అందుబాటులోకి తేవటం చాలా ప్రశంసనీయమన్నారు. రేపటి తరం పిల్లలంతా ఇంగ్లీషు విద్యను అభ్యసిస్తున్నారు కనక.. వారితో మ్యాచ్ కావాల్సిన నిన్నటితరం పెద్దలు, ఇంగ్లీషు భాషా నైపుణ్య లోపాల కారణంగా మెరుగైన అవకాశాలు అందుకోలేని యువత.. వీరందరి కోసం తమ సంస్థ ఉచితంగా ఇంగ్లీషు స్పీకింగ్ కోర్సును అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలియజేశారు. ‘‘ఇంగ్లీషు నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నవారికోసం ‘మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్’ సంస్థ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మా ఇన్స్టిట్యూట్ను ఏర్పాటు చేసి 30 సంవత్సరాలవుతున్న సందర్భంగా ఈజీ ఇంగ్లీష్ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఆన్లైన్లో ఉచితంగా అందజేస్తాం’‘ అని చిరంజీవి తెలియజేశారు. ఈజీ ఇంగ్లీష్ ద్వారా రాష్ట్రంలోని యువతకు కేవలం స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే కాకుండా దాదాపు 9 రకాల అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలియజేశారు. ఈ నెల రెండో వారం నుంచి తరగతులు ప్రారంభించాలని భావిస్తున్నామన్నారు. ఉచితంగా.. అందరికీ ‘‘మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్‌ను 1994లో ప్రారంభించాం. విశాఖపట్నంలో ఆరంభించి తెలుగు రాష్ట్రాల్లో 18 శాఖలుగా విస్తరించాం. ప్రస్తుతం ఆన్లైన్ మాడ్యూల్స్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాం. మా సంస్థకు 30 ఏళ్లయిన సందర్భంగా అందిస్తున్న ఉచిత ఇంగ్లిష్ నైపుణ్య కోర్సుకు ఆసక్తి ఉన్న ఎవరైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ కోసం దిగువ ఇచ్చిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకుంటే చాలు. వారి మొబైల్‌కు రిజిస్ట్రేషన్ లింకు వస్తుంది. లేనిపక్షంలో 9866006662 ఫోన్ నంబర్‌కు వాట్సాప్ ద్వారా వివరాలు పంపినా వారి మొబైల్ ఫోన్‌కు లింకును పంపిస్తాం". అదే విధంగా పది అంశాల్లో శిక్షణ.. "ఈజీ ఇంగ్లీష్ ద్వారా స్పొకెన్ ఇంగ్లీష్ తరగతులే కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, గోల్ సెట్టింగ్, పాజిటివ్ మెంటల్ ఆటిట్యూడ్, పబ్లిక్ రిలేషన్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైమ్ మేనేజ్మెంట్, మైండ్ మేనేజ్మెంట్, లీడర్షిప్ క్వాలిటీస్‌పై శిక్షణ ఇస్తాం. ప్రతి రోజు శిక్షణ ముగిసిన తర్వాత పరీక్ష పెట్టడంతో పాటు స్టడీ మెటీరియల్‌నూ ఇస్తాం. ఈ కార్యక్రమాలను ఆన్లైన్ పద్దతిలో లైవ్‌లో అందిస్తాం. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత తరగతులు ప్రారంభిస్తాం. ఈ శిక్షణ కోసం మేధా ఇన్స్టిట్యూట్ తరపున 30 మంది నిపుణుల బృందం పనిచేస్తుంది. లైవ్‌లో నిర్వహించే ఈ తరగతులపై ఏవైనా సందేహాలుంటే చాట్ ద్వారా జవాబులిస్తాం’’ అని చిరంజీవి తెలిపారు. ఇవి చదవండి: వారెవ్వా.. నిఖిత : కోతులకు చుక్కలు చూపించింది.. దెబ్బకు! -
భర్త హఠాన్మరణం.. ఇద్దరు బిడ్డల భారం.. ఆమెను నిలబెట్టిన ఆంగ్లం
వెనుకటి రోజుల్లో.. కాస్త చదువుకున్న అమ్మాయి అయితే పుట్టే పిల్లలకు చదువు చెప్పగలుగుతుందన్న ఉద్దేశ్యంతో చదువుకున్న అమ్మాయిల్ని కోడలిగా చేసుకునేందుకు ఇష్టపడేవారు. ఇలా ఇష్టపడి చేసుకున్న ఓ కోడలే కామ్నా మిశ్రా. ‘‘అత్తింటివారు ఎంతో ఇష్టపడి చేసుకున్నారు. ఇంకేం... నా జీవితం సంతోషంగా గడిచిపోతుంది అనుకుంది కామ్నా, కానీ అనుకోని సమస్యలతో అంతా తలకిందులైంది. అయినప్పటికీ తనకున్న నైపుణ్యాలతో చితికిపోయిన కుటుంబాన్ని నిలబెట్టి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఢిల్లీలో పుట్టి పెరిగిన కామ్నా మిశ్రా చిన్నప్పటి నుంచి చదువులోనూ, ఆటపాటల్లోనూ ఎంతో చురుకుగా ఉండేది. ఆంగ్లం అంటే అమిత మక్కువ. మంచి మార్కులతో డిగ్రీ పాస్ కావడంతో ఆమె గురించి తెలిసిన వాళ్లు కోరికోరి ఆమెను తమ ఇంటికోడలుగా చేసుకున్నారు. జైలు లాంటి ఇల్లు.. జీవితం ఎంతో చక్కగా ఉంటుందన్న కలలతో అత్తారింట్లో అడుగు పెట్టింది కామ్నా. అయితే, అత్తింటి వారి ఆంక్షలు, ఆరళ్లతో ఆమె సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ వార్తాపత్రికలు, కథలు చదవడం, రాయడంతోపాటు చుట్టుపక్కల పిల్లలకు పాఠాలు కూడా చెప్పేది. ఇంతలో కామ్నాకు ఊహించని విపత్తు పాతాళానికి తొక్కేసినట్లు అనిపించింది. భర్త హఠాన్మరణంతో.. ఇద్దరు పసిబిడ్డల భారం ఆమెపై పడింది. కాలానికి తగ్గట్టుగా... భర్త అకాల మరణంతో కుటుంబ భారాన్ని మోయక తప్పని పరిస్థితి ఎదురైనప్పటికీ ఏ మాత్రం భయపడలేదు కామ్నా. ఇంటికి దగ్గరల్లోని ఓ ఇన్స్టిట్యూట్లో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్, వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పేది. ఇలా మూడేళ్లపాటు వివిధ రకాల ఇన్స్టిట్యూట్స్లో పనిచేసాక ..కామ్నా సొంతంగా ఇన్స్టిట్యూట్ను తెరిచింది. దీనిద్వారా అనేకమందికి ఆఫ్‌లైన్, ఆన్లైన్ పాఠాలను బోధించడం సాధ్యమైంది. గృహిణులు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఇంగ్లిష్‌తోపాటు, డ్యాన్సింగ్, యాక్టింగ్ వంటివి కూడా నేర్పిస్తోంది. మోటివేషనల్ స్పీకర్‌గా పనిచేస్తోంది. ఇందుకోసం తను కూడా నిరంతరం చదువుకుంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కుటుంబానికి అండగా నిలుస్తోంది. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి ‘‘అమ్మాయిల విషయంలో సమాజం మారాల్సిన అవసరం ఉంది. ప్రతి అమ్మాయికి తనకు నచ్చిన విధంగా బతికే హక్కు ఉంది. కలలను కలలుగానే కూలిపోనివ్వవద్దు. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకు సాగాలి. ఏదైనా నేర్చుకోవడానికి వయసుతో పనిలేదు. ఎక్కడైనా, ఎక్కడి నుంౖచెనా కొత్తవాటిని నేర్చుకోవాలి. అప్పుడే జీవితం రంగుల మయం అవుతుంది. అందుకు నా జీవితమే ఉదాహరణ’’. – కామ్నా మిశ్రా చదవండి: తల్లి నగలు తాకట్టు పెట్టి గెర్బెరా పూలను సాగు చేశారు.. లక్షలు సంపాదిస్తున్నారు -
Spoken English: ఇంగ్లిష్.. ఇలా సులువు!
ఇంగ్లిష్.. ఈ పేరు వినగానే తెలుగు మీడియం విద్యార్థులు హడలిపోతుంటారు. ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా.. తమకు ఇంగ్లిష్ రాదని బాధ పడుతుంటారు. ఇంగ్లిష్‌లో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తే ఆందోళన చెందుతుంటారు. పొరపాట్లు మాట్లాడితే.. అవతలి వాళ్లు అపార్థం చేసుకుంటారని ఊహించుకొని వెనకడుగు వేస్తుంటారు. ముఖ్యంగా ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ఇంగ్లిష్‌ను తలచుకొని ముందే భయపడిపోతుంటారు. అయితే ఇంగ్లిష్ భాషను మాట్లాడుతూ తేలిగ్గానే నేర్చుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇంగ్లిష్‌ను నేర్చుకునేందుకు అనేక మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం... విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలంటే.. మన విద్యార్థులు ఐఈఎల్టీఎస్, టోఫెల్ వంటి ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్టులు రాయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కోచింగ్ సైతం తీసుకుంటారు. కానీ ఇది పరీక్ష వరకు ఉపయోగపడినా.. నిత్యం దైనందిన జీవితంలో మనగలగాలంటే.. ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడటంతోపాటు చక్కగా రాయడం రావాలి. ఇంగ్లిష్ సినిమాలు భాష ఏదైనా సులభంగా నేర్చుకునే మార్గాల్లో శ్రద్ధగా వినిడానికి మించిన సాధనం లేదు. ఇంగ్లిష్‌ను ఆసక్తిగా వినగలిగితే.. మాట్లాడటం నల్లేరుపై నడకే! ఇందుకు ఇంగ్లిష్ సినిమాలు సరైన మార్గం. సినిమాలంటే.. ప్రతి ఒక్కరికీ ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తినే సాధనంగా చేసుకొని.. ఇంగ్లిష్ చిత్రాలు చూడటం ద్వారా ఇంగ్లిష్‌ను మెరుగుపరచుకోవచ్చు. భాషను సహజంగా అర్థం చేసుకోవడానికి.. ఇంగ్లిష్ వ్యవహారిక, సంభాషణ రూపాలకు అలవాటు పడటానికి.. భాషతో అనుభూతి పొందడానికి ఇంగ్లిష్ సినిమాలు దోహదపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్ చూడటం పరిపాటిగా మారింది. యూట్యూబ్‌లో ఇంగ్లిష్ స్పీకింగ్/లెర్నింగ్ వీడియోలు చూడటం ద్వారా.. భాషా నైపుణ్యాలు మెరుగుపరచుకోవచ్చు. అలాగే, ఇంగ్లిష్ డాక్యుమెంటరీలు కూడా భాషను నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. న్యూస్ పేపర్లు–టీవీలు ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానాన్ని పొందేందుకు నిత్యం ఇంగ్లిష్ పత్రికలు శ్రద్ధగా చదవడం అలవాటు చేసుకోవాలి. అలాగే ప్రామాణిక ఇంగ్లిష్ న్యూస్ ఛానళ్లు ఏకాగ్రతతో చూడటం, వినడం వంటివి చేయాలి. ఇంగ్లిష్ భాషలో వెలువడే వార్తా పత్రికలు, మ్యాగజైన్స్ మంచి భాషను నేర్చుకునేందుకు ఉపయోగపడతాయి. చేయి తిరిగిన జర్నలిస్టులు పత్రికల్లో రాసే వార్తలు, వ్యాసాల ద్వారా ఎక్కడ ఎలాంటి పదాలు వాడాలో తెలుస్తుంది. అది పరీక్షల్లో సమాధానాలు రాయడంతోపాటు..ఇంటర్వ్యూలో మాట్లాడటంలోనూ ఉపయోగపడతుంది. అంతేకాకుండా ఇంగ్లిష్ వొకాబ్యులరీ మెరుగవుతుంది. ఇంగ్లిష్ పత్రికలు చదవడం, టీవీ ఛానళ్లను చూడటం ద్వారా స్పెల్లింగ్స్, ఉచ్ఛరణ, వాక్య నిర్మాణం వంటివి నేర్చుకోవచ్చు. (నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, ఊపందుకున్న ఉద్యోగ నియామకాలు) వొకాబ్యులరీని ఒడిసిపట్టండిలా భాషను చక్కగా, అద్భుతంగా మాట్లాడాలంటే.. ముందు పదజాలం(వొకాబ్యులరీ)పై పట్టు సాధించాలి. అందుకు ఇంగ్లిష్ పత్రికల్లోని పదాలను అర్థాలతో సహా ఒక నోట్స్‌లో రాసుకోవాలి. దీంతోపాటు ప్రతి రోజూ ఉపయోగించే పదాలు, పదబంధాల జాబితాను తయారు చేయడం ప్రారంభించాలి. కొత్త పదం ఎప్పుడు ఎదురైనా.. దానిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారో గమనించాలి. ఆయా పదానికి సంబంధించిన పర్యాయపదాలు, వ్యతిరేకార్థాలు, పద బంధాలను సైతం తెలుసుకోవాలి. ఏ సందర్భంలో ఏ పదాన్ని ఎలా వాడాలో రాసుకోవాలి. ఇంగ్లిష్‌లో సంభాషణ వినడం,చదవడంతోపాటు తరచూ మాట్లాడం ద్వారా ఇంగ్లిష్‌ను త్వరగా నేర్చుకోవచ్చు. ప్రతి సందర్భంలోనూ ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించాలి. సొంతంగా మాట్లాడే నైపుణ్యాలను పెంచుకోవాలి. అందుకోసం ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారితోగాని, ఇంగ్లిష్ అప్పటికే బాగా వచ్చిన వారితోగాని స్నేహం చేయాలి. ఈ రెండూ కుదరకపోతే అద్దం ముందు నిల్చొని.. సొంతంగా మాట్లాడం ప్రాక్టీస్ చేయాలి. లేదా ఏదైనా ఒక టాపిక్‌పై ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ.. దాన్ని రికార్డ్ చేసుకొని వినాలి. దీనిద్వారా భాషపై పట్టు సాధించడంతోపాటు లోటుపాట్లను సరిచేసుకోవచ్చు. ప్రాక్టీస్.. ప్రాక్టీస్ ఇంగ్లిష్ భాషా పరిజ్ఞానం పెంచుకునేందుకు నిరంతరం ప్రాక్టీస్ చేయాలి. రోజుకు ఒక పదంతో మొదలుపెట్టి.. పదుల సంఖ్యలో పదాలు, అర్థాలు, పదబంధాలు నేర్చుకునే స్థాయికి వెళ్లాలి. కేవలం పదాలను, పదబంధాలను చదివి గుర్తు పెట్టుకుంటే ఉపయోగం ఉండదు. ఆయా పదాలు ఏయే సందర్భాల్లో వినియోగించాలో కూడా తెలుసుకోవాలి. సాధ్యమైనంత తరచుగా ఆయా పదాలను వాడటానికి ప్రయత్నించాలి. సందర్భాలను కల్పించుకొని..అందు కు తగ్గట్టుగా ఇంగ్లిష్‌లో మాట్లాడాలి. ఇది నిత్యం దీర్ఘకాలం పాటు కొనసాగాలి. దీనివల్ల ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడే నైపుణ్యం సొంతమవుతుంది. సరదా.. సరదాగా.. ఇంగ్లిష్‌ను నేర్చుకునేటప్పుడు తొలుత కొంత శ్రమతో కూడుకున్నదిగా, భారంగా అనిపించొచ్చు. దానివల్ల త్వరగా ఆసక్తి కోల్పోయే ఆస్కారముంది. కాబట్టి మిమ్మల్ని మీరు నిరంతరం ప్రేరణనిచ్చుకుంటూ ముందుకు సాగాలి. కొత్త భాషను నేర్చుకోవడాన్ని ఆస్వాదించాలి. మీ ఆలోచనలను గౌరవించే స్నేహితులతో ‘వర్డ్ గేమ్స్’ ఆడటం, ఇంగ్లిష్ పజిల్స్ పూర్తిచేయడం వంటివి చేయాలి. దానివల్ల ఇంగ్లిష్ సరదాగా నేర్చుకున్నట్లు అవుతుంది. భాషను నేర్చుకునే క్రమంలో.. ఇంగ్లిష్‌లో ఆలోచించడం, ఇంగ్లిష్‌లో సంభాషించడం మేలు చేస్తుంది. గ్రామర్ అధ్యయనం కొత్త భాష కావడం వల్ల తొలుత అదో బ్రహ్మ పదార్థంగా కనిపిస్తుంది. ఇంగ్లిష్ గ్రామర్ చదవడం చాలామందికి విసుగు పుట్టిస్తుంది. గ్రామర్‌ను స్కూల్ స్థాయిలో చదివే ఉంటాం. కాబట్టి మరోసారి గ్రామర్ రూల్స్ అధ్యయనం చేస్తే.. పొరపాట్లు లేకుండా ఇంగ్లిష్‌లో రాయడం, మాట్లాడటం అలవడుతుంది. విషయాన్ని చక్కగా కమ్యూనికేట్ చేయాలంటే.. భాష తీరుపై సంపూర్ణ అవగాహన అవసరం. అందుకు గ్రామర్ ఉపయోగపడుతుంది. టోఫెల్ వంటి పరీక్షల్లోనూ, ఉన్నత స్థాయి ఉద్యోగ ఇంటర్వ్యూల్లోనూ.. గ్రామర్ తప్పులు లేకుండా రాయడం, మాట్లాడటం తప్పనిసరి. అందుకు వ్యాకరణ నియమాలు దోహదం చేస్తాయి. వీలైనంతగా మాట్లాడాలి చాలామంది ఎదుటివారు ఏమనుకుంటారోనని భయపడి.. ఇంగ్లిష్‌లో మాట్లాడేందుకు జంకుతుంటారు. తమను తాము కంఫర్ట్ జోన్లో ఉంచేసుకుంటారు. నిజానికి మాట్లాడటం ద్వారానే ఎలా మాట్లాడాలో తెలుస్తుంది. కాబట్టి ఎంత ఎక్కువగా ఇంగ్లిష్‌లో మాట్లాడితే అంత బాగా మన మనసు, మెదడు ఇంగ్లిష్ పదాలకు అలవాటు పడతాయి. ఇంగ్లిష్ భాషను నేర్చుకోవడం అనేది దీర్ఘకాలిక ప్రక్రియగా భావించాలి. కేవలం వారం, నెల రోజుల్లోనే నేర్చేసుకుందామనుకుంటే.. అది సాధ్యమయ్యే పనికాదని గుర్తించాలి. ఇంగ్లిష్‌లో పట్టు సాధించాలంటే.. భాషకు అంకితం అవ్వాలి. అప్పుడు మాత్రమే అనుకున్న ఫలితాలను సాధించగలం!! -
13 నుంచి ‘సాక్షి ఎడ్జ్’ స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఇంగ్లిష్.. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది మాట్లాడే భాష. 53 దేశాల్లో అధికారిక భాష.. నేటి టెక్నాలజీ యుగంలో మన దైనందిన జీవితానికి అత్యవసరమైన ఇంటర్నెట్ భాష కూడా ఇదే. సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్, ఏవియేషన్, టూరిజం, మెడిసిన్.. ఇలా ఏ సబ్జెక్టు నేర్చుకోవాలన్నా, ఏ రంగంలో అవకాశాలు అందుకోవాలన్నా, కెరీర్లో ఉన్నత స్థాƇు ుకి ఎదగాలన్నా ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడగలగడం తప్పనిసరి. అంత ప్రాధాన్యమున్న ఇంగ్లిష్‌లో మీరు ఎలాంటి భయం, బెరుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడేలా శిక్షణ ఇచ్చేందుకు ‘సాక్షి ఎడ్జ్’ముందుకు వచ్చింది. స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణలో విశేష అనుభవమున్న ‘సాక్షి ఎడ్జ్’నిపుణుల వినూత్న బోధన ద్వారా మీరు తక్కువ సమయంలోనే ఆ భాషపై పట్టు సాధించొచ్చు. ఈ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో భాగంగా.. స్పీకింగ్, లిజనింగ్ స్కిల్స్, ఉచ్ఛారణ, మాట్లాడటంలో దొర్లే తప్పులను సరి దిద్దడంతోపాటు గ్రామర్పైనా అవగాహన కలిగిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన కోర్సు మెటీరియల్‌ను, కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. సీట్లు పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సు బ్యాచ్ వివరాలు కొత్త బ్యాచ్ ప్రారంభ తేదీ: 13.10.2017 కోర్సు ఫీజు: రూ.4,600 కాల వ్యవధి: 30 రోజులు (ప్రతిరోజు 2 గంటలు) స్థలం: దిల్‌సుఖ్‌నగర్‌లో.. సమయం: సాయంత్రం 5.00 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు,తరగతులు: సాయి చైతన్య జూనియర్ కాలేజీ, న్యూనోబుల్ డిగ్రీ కాలేజీ పక్కన, మెట్రో పిల్లర్ నంబర్ ఎంఎస్బీ–30 ఎదురుగా, దిల్సుఖ్నగర్, హైదరాబాద్ వివరాలకు: ఫోన్ నంబర్లు 7702011411, 9866689778లో సంప్రదించవచ్చు సంప్రదించాల్సిన సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరిన్ని వివరాలకు: sakshiedge@gmail.comలో సంప్రదించవచ్చు -
8 నుంచి ‘సాక్షి ఎడ్జ్’ స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ
బంజారాహిల్స్, దిల్సుఖ్నగర్లలో బ్యాచ్‌లు సాక్షి, హైదరాబాద్: ఇంగ్లిష్.. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది మాట్లాడే భాష. 53 దేశాల్లో అధికారిక భాష.. నేటి టెక్నాలజీ యుగంలో మన దైనందిన జీవితానికి అత్యవసరమైన ఇంటర్నెట్ భాష కూడా ఇదే. సైన్స్, మ్యాథ్స్, కంప్యూటర్స్, ఏవియేషన్, టూరిజం, మెడిసిన్.. ఇలా ఏ సబ్జెక్టు నేర్చుకోవాలన్నా, ఏ రంగంలో అవకాశాలు అందుకోవాలన్నా, కెరీర్లో ఉన్నత స్థాయికి ఎదగాలన్నా ఇంగ్లిష్‌లో బాగా మాట్లాడగలగడం తప్పనిసరి. అంత ప్రాధాన్యమున్న ఇంగ్లిష్‌లో మీరు ఎలాంటి భయం, బెరుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో మాట్లాడేలా శిక్షణ ఇచ్చేందుకు ‘సాక్షి ఎడ్జ్’ ముందుకు వచ్చింది. స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణలో విశేష అనుభవమున్న ‘సాక్షి ఎడ్జ్’ నిపుణుల వినూత్న బోధన ద్వారా మీరు తక్కువ సమయంలోనే ఆ భాషపై పట్టు సాధించొచ్చు. ఈ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో భాగంగా.. స్పీకింగ్, లిజనింగ్ స్కిల్స్, ఉచ్చారణ, మాట్లాడటంలో దొర్లే తప్పులను సరిదిద్దడంతోపాటు గ్రామర్పైనా అవగాహన కలిగిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన కోర్సు మెటీరియల్‌ను, కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. సీట్లు పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సు బ్యాచ్‌ల వివరాలు కొత్త బ్యాచ్ ప్రారంభ తేదీ: 08.09.2017 కోర్సు ఫీజు: రూ. 4,600 కాల వ్యవధి: 30 రోజులు (ప్రతి రోజు 2 గంటలు) బంజారాహిల్స్‌లో.. సమయం: ఉదయం 7.00 గంటల నుంచి 9.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు, తరగతులు: సాక్షి ప్రధాన కార్యాలయం, సాక్షి టవర్స్, రోడ్ నంబర్ 1, కేర్ ఆస్పత్రి సమీపంలో, బంజారాహిల్స్, హైదరాబాద్. వివరాలకు: ఫోన్ నంబర్ 9603533300 లేదా ఈ–మెయిల్: sakshiedge@gmail. comలో సంప్రదించవచ్చు. దిల్‌సుఖ్‌నగర్‌లో.. సమయం: సాయంత్రం 5.00 గంటల నుంచి రాత్రి 7.00 గంటల వరకు రిజిస్ట్రేషన్లు, తరగతులు: సాయి చైతన్య జూనియర్ కాలేజీ, న్యూనోబెల్ డిగ్రీ కాలేజీ పక్కన, మెట్రో పిల్లర్ నంబర్ ఎంఎస్బీ–30 ఎదురుగా, దిల్సుఖ్నగర్. వివరాలకు: ఫోన్ నంబర్లు 7702011411, 9490805474లో సంప్రదించవచ్చు సంప్రదించాల్సిన సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు. -
సాక్షి ఎడ్జ్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఏ భాషలోనైనా మన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేయాలంటే చక్కటి నైపుణ్యం ఉండాలి. ఇంగ్లిష్‌లో అలాంటి ప్రావీణ్యాన్ని సంపాదిం చేందుకు ‘సాక్షి ఎడ్జ్’ ఆధ్వర్యంలోని స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ దోహదం చేస్తుంది. మీలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, ఇంగ్లిష్‌పై పట్టు సాధించే దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారికి ‘సాక్షి ఎడ్జ్’ వినూత్న శిక్షణ అందజేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విజేతలుగా నిలబెడుతుంది. ఈ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో భాషా పరిచయంతో పాటు, ఉచ్చారణలో దొర్లే తప్పులు, ఫ్లుయెన్సీ లింకింగ్‌ను అధిగమించడం, గ్రామర్ వంటి ముఖ్య అంశాలలో శిక్షణనిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. తరగతులు 22వ తేదీ (మంగళవారం) నుంచి ప్రారంభమవుతాయి. కాలపరిమితి: ఆగస్టు 22వ తేదీ నుంచి 30 రోజుల పాటు వేళలు: సాయంత్రం 5.00 గంటల నుంచి 7.00 గంటల వరకు కోర్సు ఫీజు: రూ.4,600 రిజిస్ట్రేషన్లు, తరగతులు: సాక్షి ప్రధాన కార్యాలయం, సాక్షిటవర్స్,రోడ్ నం.1, కేర్ ఆస్పత్రి సమీపంలో, బంజారాహిల్స్, హైదరాబాద్ వివరాలకు: ఫోన్ నంబర్ 9603533300లో (ఉదయం10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు) లేదా sakshiedge@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
సాక్షి ఎడ్జ్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఏ భాషలోనైనా మన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేయాలంటే చక్కటి నైపుణ్యం ఉండాలి. ఇంగ్లిష్‌లో అలాంటి ప్రావీణ్యాన్ని సంపాదిం చేందుకు ‘సాక్షి ఎడ్జ్’ ఆధ్వర్యంలోని స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ దోహదం చేస్తుంది. మీలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, ఇంగ్లిష్‌పై పట్టు సాధించే దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారికి ‘సాక్షి ఎడ్జ్’ వినూత్న శిక్షణ అంద జేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విజేతలుగా నిలబెడుతుంది. ఈ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో భాషా పరిచయంతో పాటు, ఉచ్చారణలో దొర్లే తప్పు లు, ఫ్లుయెన్సీ లింకింగ్‌ను అధిగమించడం, గ్రామర్ వంటి ముఖ్య అంశాలలో శిక్షణనిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అం దజేస్తారు. తరగతులు 22వ తేదీ (మంగళవారం) నుంచి ప్రారంభమవుతాయి. కాలపరిమితి: ఆగస్టు 22వ తేదీ నుంచి 30 రోజుల పాటు వేళలు: సాయంత్రం 5.00 గంటల నుంచి 7.00 గంటల వరకు కోర్సు ఫీజు: రూ.4,600 రిజిస్ట్రేషన్లు, తరగతులు: సాక్షి ప్రధాన కార్యాలయం, సాక్షిటవర్స్,రోడ్ నం.1, కేర్ ఆస్పత్రి సమీపంలో, బంజారాహిల్స్, హైదరాబాద్ వివరాలకు: ఫోన్ నంబర్ 9603533300లో (ఉదయం10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు) లేదా sakshiedge@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
22 నుంచి సాక్షి ఎడ్జ్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఏ భాషలోనైనా మన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేయాలంటే చక్కటి నైపుణ్యం ఉండాలి. ఇంగ్లిష్‌లో అలాంటి ప్రావీణ్యాన్ని సంపాదించేందుకు ‘సాక్షి ఎడ్జ్’ ఆధ్వర్యంలోని స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ దోహదం చేస్తుంది. మీలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, ఇంగ్లిష్‌పై పట్టు సాధించే దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారికి ‘సాక్షి ఎడ్జ్’ వినూత్న శిక్షణ అందజేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విజేతలుగా నిలబెడుతుంది. ఈ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో భాషా పరిచయంతో పాటు, ఉచ్చారణలో దొర్లే తప్పులు, ఫ్లూయన్సీ లింకింగ్‌ను అధిగమించడం, గ్రామర్ వంటి ముఖ్య అంశాలలో శిక్షణనిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. భారీ వర్షాల కారణంగా కోర్సు తరగతులు 18వ తేదీకి బదులుగా 22వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. కాలపరిమితి: జూలై 22వ తేదీ నుంచి 30 రోజుల పాటు వేళలు: ఉదయం 7.00 గంటల నుంచి 9.00 గంటల వరకు కోర్సు ఫీజు: రూ.4,600 రిజిస్ట్రేషన్లు, తరగతులు: సాక్షి ప్రధాన కార్యాలయం, సాక్షి టవర్స్, రోడ్ నం.1, కేర్ ఆస్పత్రి సమీపంలో, బంజారాహిల్స్, హైదరాబాద్ వివరాలకు: ఫోన్ నంబర్ 9603533300 (ఉదయం 10 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు)లో లేదా sakshiedge@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
15 నుంచి ‘సాక్షి ఎడ్జ్’ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఏ భాషలోనైనా మన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేయాలంటే చక్కటి నైపుణ్యం ఉండాలి. ఇంగ్లిష్‌లో అలాంటి ప్రావీణ్యాన్ని సంపాదించేందుకు ‘సాక్షి ఎడ్జ్’ ఆధ్వర్యంలోని స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ దోహదం చేస్తుంది. మీలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, ఇంగ్లిష్‌పై పట్టు సాధించే దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారికి ‘సాక్షి ఎడ్జ్’ వినూత్నమైన శిక్షణ అందజేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విజేతలుగా నిలుపుతుంది. ఈ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో భాషా పరిచయంతో పాటు, ఉచ్చారణలో దొర్లే తప్పులు, ఫ్లూయన్సీ లింకింగ్‌ను అధిగమించడం, గ్రామర్ వంటి ముఖ్య అంశాలలో శిక్షణనిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తారు. కాల పరిమితి: జూన్ 15వ తేదీ నుంచి 30 రోజుల పాటు వేళలు: సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు కోర్సు ఫీజు: రూ. 4,600 రిజిస్ట్రేషన్లు, తరగతులు: సాక్షి ప్రధాన కార్యాలయం, సాక్షి టవర్స్, రోడ్ నంబర్–1, కేర్ ఆస్పత్రి సమీపంలో, బంజారాహిల్స్, హైదరాబాద్ వివరాలకు: ఫోన్ నంబర్ 9603533300 (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు)లో లేదా sakshiedge@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
15 నుంచి ‘సాక్షి ఎడ్జ్’ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఏ భాషలోనైనా మన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేయాలంటే చక్కటి నైపుణ్యం ఉండాలి. ఇంగ్లిష్‌లో అలాంటి ప్రావీణ్యాన్ని సంపాదించేందుకు ‘సాక్షి ఎడ్జ్’ ఆధ్వర్యంలోని స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ దోహదం చేస్తుంది. మీలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, ఇంగ్లిష్‌పై పట్టు సాధించే దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారికి ‘సాక్షి ఎడ్జ్’ వినూత్నమైన శిక్షణ అందజేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విజేతలుగా నిలుపుతుంది. ఈ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో భాషా పరిచయంతో పాటు, ఉచ్చారణలో దొర్లే తప్పులు, ఫ్లూయన్సీ లింకింగ్‌ను అధిగమించడం, గ్రామర్ వంటి ముఖ్య అంశాలలో శిక్షణనిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేస్తారు. కాలపరిమితి: జూన్ 15వ తేదీ నుంచి 30 రోజుల పాటు వేళలు: సాయంత్రం 5.30 గంటల నుంచి 7.30 గంటల వరకు కోర్సు ఫీజు: రూ. 4,600 రిజిస్ట్రేషన్లు మరియు తరగతులు: సాక్షి ప్రధాన కార్యాలయం, సాక్షి టవర్స్, రోడ్ నంబర్–1, కేర్ ఆస్పత్రి సమీపంలో, బంజారాహిల్స్, హైదరాబాద్ వివరాలకు: ఫోన్ నంబర్ 9603533300 (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు)లో లేదా sakshiedge@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
ఇంజనీరింగ్ విద్యార్థులకు నైపుణ్యాలపై శిక్షణ!
స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ స్కిల్స్‌పై తరగతులు సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు అఖిల భారత సాంకే తిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కసరత్తు చేస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు, పారిశ్రామికావసరాలకు అనుగుణంగా శిక్షణ, అధ్యాపకులకు సాంకే తిక పరిజ్ఞానంపై శిక్షణ తరగతులను నిర్వ హించేందుకు చర్యలు ప్రారంభిం చింది. ఈ విద్యా సంవత్సరం నుంచే పలు సంస్కర ణలను అమలు చేయాలని నిర్ణయించిన ఏఐసీటీఈ.. కొత్తగా ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులకు తరగతుల కంటే ముందుగా స్పోకెన్ ఇంగ్లిషు, కమ్యూనికేషన్ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్, ఇంజనీరింగ్ మౌలిక అం శాలపై నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది. హైదరాబాద్ ఐఐటీ, బెనారస్ హిందూ వర్సిటీ– ఐఐటీలో విజయవంతమైన ఈ శిక్షణ కార్య క్రమాన్ని ఇతర ఇంజనీరింగ్ కాలేజీల్లోనూ అమలు చేయాలని నిర్ణయించినట్లు ఏఐసీ టీఈ చైర్మన్ అనీల్ డి. సహస్రబుద్ధే ఇటీవల వెల్లడించారు. మొదట 500 కాలేజీల్లో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంజనీరింగ్ కాలేజీలో తప్పనిసరి చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పారిశ్రామిక శిక్షణ తప్పనిసరి ఇంజనీరింగ్ పూర్తి చేసుకుంటున్న విద్యా ర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, వృత్తి నైపు ణ్యాలు, పారిశ్రామిక అవసరాలకు అనుగు ణంగా సిద్ధంగా లేకపోవడంతో ఉపాధి లభించక నిరుద్యోగులుగా మిగిలిపోతు న్నారు. ఈ నేపథ్యంలో వారికి 8 వారాల పారిశ్రామిక శిక్షణ తప్పనిసరి చేయాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. ఇంజనీరింగ్ మూడు, నాలుగో సంవత్సరాల్లో శిక్షణను అమలు చేయనుంది. అలాగే సబ్జెక్టు వారీగా ఇండస్ట్రీ కన్సల్టేషన్ కమిటీలను (ఐసీసీ) ఏర్పాటు చేసి పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని వర్సిటీలకు స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా అన్ని వర్సిటీలు ఫస్టియర్‌లో డిటెన్షన్ అమలు చేసేలా కసరత్తు చేస్తోంది. -
జూన్ 6 నుంచి సాక్షి ఎడ్జ్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఏ భాషలోనైనా మన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేయాలంటే చక్కటి నైపుణ్యం ఉండాలి. ఇంగ్లిష్‌లో అలాంటి ప్రావీణ్యాన్ని సంపాదించేందుకు ‘సాక్షి ఎడ్జ్’ ఆధ్వర్యంలోని స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ దోహదం చేస్తుంది. మీలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, ఇంగ్లిష్‌పై పట్టు సాధించే దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారికి ‘సాక్షి ఎడ్జ్’ వినూత్నమైన శిక్షణ అందజేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విజేతలుగా నిలబెడుతుంది. ఈ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో భాషా పరిచయంతో పాటు, ఉచ్చారణలో దొర్లే తప్పులు, ఫ్లూయన్సీ లింకింగ్‌ను అధిగమించడం, గ్రామర్ వంటి ముఖ్య అంశాలలో శిక్షణనిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. కాలపరిమితి: జూన్ 6వ తేదీ నుంచి 30 రోజుల పాటు వేళలు: ఉదయం 7.00 గంటల నుంచి 9.00 గంటల వరకు కోర్సు ఫీజు: రూ. 4,600 రిజిస్ట్రేషన్లు, తరగతులు: సాక్షి ప్రధాన కార్యాలయం, సాక్షి టవర్స్, రోడ్ నం.1, కేర్ ఆస్పత్రి సమీపంలో, బంజారాహిల్స్, హైదరాబాద్ వివరాలకు: ఫోన్ నంబర్ 9603533300 (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు)లో లేదా sakshiedge@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
సాక్షి ఎడ్జ్ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఏ భాషలోనైనా మన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేయాలంటే చక్కటి నైపుణ్యం ఉండాలి. ఇంగ్లిష్‌లో అలాంటి ప్రావీణ్యాన్ని సంపాదించేందుకు ‘సాక్షి ఎడ్జ్’ ఆధ్వర్యంలోని స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ దోహదం చేస్తుంది. మీలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, ఇంగ్లిష్‌పై పట్టు సాధించే దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారికి ‘సాక్షి ఎడ్జ్’ వినూత్నమైన శిక్షణ అందజేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విజేతలుగా నిలబెడుతుంది. ఈ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో భాషా పరిచయంతో పాటు, ఉచ్చారణలో దొర్లే తప్పులు, ఫ్లూయన్సీ లింకింగ్‌ను అధిగమించడం, గ్రామర్ వంటి ముఖ్య అంశాలలో శిక్షణనిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. కాలపరిమితి: జూన్ 1వ తేదీ నుంచి 30 రోజుల పాటు వేళలు: సాయంత్రం 5.00 గంటల నుంచి 7.00 గంటల వరకు తరగతులు: షైన్ హైస్కూల్ (పాత విజ్ఞాన్ హైస్కూల్), హరిత హోటల్ ఎదురుగా, నక్కలగుట్ట, హన్మకొండ, వరంగల్ అర్బన్ జిల్లాలో జరుగుతాయి కోర్సు ఫీజు: రూ. 3,900 రిజిస్ట్రేషన్ల కోసం: సాక్షి సిటీ కార్యాలయం, అడ్వొకేట్స్ కాలనీ–1, విమెన్స్ డిగ్రీ కాలేజీ దగ్గర, హన్మకొండలో సంప్రదించాలి. వివరాలకు: ఫోన్ నంబర్లు 9603533300, 9505514424 (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) లేదా sakshiedge@gmail.com కు మెయిల్ చేయవచ్చు. -
సాక్షి ఎడ్జ్ ఆధ్వర్యంలో రేపటి నుంచి స్పోకెన్ ఇంగ్లిష్‌లో శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఏ భాషలోనైనా మన అభిప్రాయాలను, ఆలోచన లను వ్యక్తం చేయాలం టే చక్కటి నైపుణ్యం ఉండాలి. ఇంగ్లిష్‌లో అలాంటి ప్రావీణ్యాన్ని సంపాదించేందుకు ‘సాక్షి ఎడ్జ్’ ఆధ్వర్యంలోని స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ దోహదం చేస్తుంది. మీలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, ఇంగ్లిష్‌పై పట్టు సాధించే దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారికి ‘సాక్షి ఎడ్జ్’ వినూత్నమైన శిక్షణను అందజేస్తుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విజేతలుగా నిలబెడుతుంది. ఈ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో భాషా పరిచయంతో పాటు, ఉచ్చారణలో దొర్లే తప్పులు, ఫ్లూయన్సీ లింకింగ్ అధిగమించడం, గ్రామర్ వంటి ముఖ్య అంశాలలో శిక్షణనిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. కాలపరిమితి: మే 10 నుంచి జూన్ 8 వరకు వేళలు: సాయంత్రం 5.30 నుంచి 7.30 వరకు తరగతులు: సాక్షి జర్నలిజం స్కూల్, రోడ్ నం.12, బంజారాహిల్స్, హైదరాబాద్‌లో జరుగుతాయి కోర్సు ఫీజు: రూ. 4,600 రిజిస్ట్రేషన్ల కోసం: సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్‌లో సంప్రదించాలి. వివరాలకు: 9603533300 (ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు) లేదా sakshiedge@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
‘సాక్షి ఎడ్జ్’ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్‌లో శిక్షణ
10 నుంచి ‘సాక్షి ఎడ్జ్’ ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్‌లో శిక్షణ సాక్షి, హైదరాబాద్: ఏ భాషలోనైనా మన అభిప్రాయాలను, ఆలోచనలను వ్యక్తం చేయాలంటే చక్కటి నైపుణ్యం ఉండాలి. ఇంగ్లిష్‌లో అలాంటి ప్రావీణ్యాన్ని సంపాదించేందుకు ‘సాక్షి ఎడ్జ్’ఆధ్వర్యంలోని స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణ దోహదం చేస్తుంది. మీలో అంతర్గతంగా నిక్షిప్తమై ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి, ఇంగ్లిష్‌పై పట్టు సాధించే దిశగా మిమ్మల్ని నడిపిస్తుంది. ఇంగ్లిష్ నేర్చుకోవాలనే తపన ఉన్న వారికి ‘సాక్షి ఎడ్జ్’వినూత్నమైన శిక్షణను అందజేస్తుంది. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి విజేతలుగా నిలబెడుతుంది. ఈ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో భాషా పరిచయంతో పాటు, ఉచ్ఛారణలో దొర్లే తప్పులు, ఫ్లూయెన్సీ లింకింగ్ అధిగమించడం, గ్రామర్ వంటి ముఖ్య అంశాలలో శిక్షణనిస్తారు. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు కూడా అందజేస్తారు. కాలపరిమితి: మే 10 నుంచి జూన్ 8 వరకు, వేళలు: సాయంత్రం 5.30–7.30 తరగతులు: సాక్షి జర్నలిజం స్కూల్, రోడ్ నం.12, బంజారాహిల్స్, హైదరాబాద్ కోర్సు ఫీజు: రూ. 4,600, రిజిస్ట్రేషన్ల కోసం: సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్‌లో సంప్రదించాలి. మరిన్ని వివరాలకు 9603533300 (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు)లేదా sakshiedge@gmail.comను సంప్రదించవచ్చు. -
30 రోజుల్లో అనర్గళంగా ఇంగ్లిష్
హైదరాబాద్: కేవలం 30 రోజుల్లో అనర్గళంగా ఇంగ్లిష్ మాట్లాడగలిగే సామర్థ్యాన్ని సొంతం చేసుకునేందుకు సాక్షి ‘ఎడ్జ్’ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సును అందిస్తోంది. విద్యా సంబంధ విషయాల్లో వ్యక్తిగతమైన, వృత్తి సంబంధిత అభివృద్ధికి బాటలు వేసే శిక్షణ అందించడంలో అగ్రగామి సంస్థగా సాక్షి ఎడ్జ్ పేరొందింది. సాక్షి ఎడ్జ్‌లోని ప్రభావవంతమైన, విలక్షణమైన శిక్షణా పద్ధతులు నేర్చుకునేందుకు అనువైన, చక్కని ప్రేరణ కలిగించే వాతావరణాన్ని ఏర్పరిచి... శిక్షణ కోసం వచ్చే ప్రతి ఒక్కరికీ పూర్తి పరిజ్ఞానాన్ని అందించి విజయం వైపు నడిపిస్తాయి. ప్రపంచ భాష ఇంగ్లిష్తో పరిచయం, ఇంగ్లిష్‌లో సాధారణంగా దొర్లే తప్పులు, ఫ్లూయన్సీ–లింకింగ్, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని అనవసర భయాలను అధిగమించడం, వాయిస్–యాక్సెంట్, ముఖ్యమైన గ్రామర్ వంటి ఆరు అంశాలతో ఈ స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సును రూపొందించారు. 2017 జనవరి 31న ఈ కోర్సు ప్రారంభం కానుంది. తరగతులు ఉదయం 7.00 నుంచి 9.00 గంటల వరకు కేవలం హైదరాబాద్‌లో జరుగుతాయి. కోర్సు ఫీజు రూ.4,600. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు మరింత సమాచారం కోసం 9603533300 నంబర్లో, sakshiedge@gmail.comలో గానీ.. సాక్షి ఎడ్జ్, 8–2–696, కార్మెల్ పాయింట్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12, హైదరాబాద్–34 అడ్రస్‌లో నేరుగానీ సంప్రదించవచ్చు. పరిమిత సంఖ్యలో సీట్లు గల ఈ కోర్సు రిజిస్ట్రేషన్లు హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్–1లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో జరుగుతున్నాయి. -
30 రోజుల్లో అనర్గళంగా ఆంగ్లం
సాక్షి ఎడ్జ్, పనాచె సంస్థల ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్ సాక్షి, హైదరాబాద్: ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడేందుకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ‘సాక్షి ఎడ్జ్’, ‘పనాచె’ సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి. 30 రోజుల పాటు సాగే స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో పలు అంశాలపై విస్తృతంగా తర్ఫీదు ఇస్తారు. ఆంగ్లంలో సాధారణంగా దొర్లే తప్పులు, ఫ్లూయెన్సీలింకింగ్, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం, భయాలను అధిగమించడం, ఉచ్ఛారణ తదితర అంశాలను నేర్పిస్తారు. జూన్ 7న ప్రారంభమయ్యే ఈ కోర్సు రోజుకు 2 బ్యాచ్‌ల చొప్పున శిక్షణ సాగుతుంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకు తరగతులు ఉంటాయి. పరిమిత సంఖ్యలో సీట్లు గల ఈ కోర్సు ఫీజు రూ. 4,600. కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు 9603533300, 9666284600 నంబర్లలోగాని, sakshiedge@gmail.com మెయిల్ ద్వారాగాని, సాక్షి ఎడ్జ్, 8–2–696, క్యారమెల్ పాయింట్, రోడ్ నంబర్ 12, బంజారాహిల్స్ చిరునామాలోగాని సంప్రదించవచ్చు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. కోర్సు తరగతులు హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహిస్తారు. -
30 రోజుల్లో అనర్గళంగా ఆంగ్లం
- సాక్షి ఎడ్జ్, పనాచె సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్ సాక్షి, హైదరాబాద్: ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ‘సాక్షి ఎడ్జ్’, ‘పనాచె’ సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి. 30 రోజుల పాటు సాగే స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో పలు అంశాలపై విస్తృతంగా తర్ఫీదు ఇస్తారు. ఆంగ్లంలో సాధారణంగా దొర్లే త ప్పులు, ఫ్లూయెన్సీ-లింకింగ్, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం, భయాలను అధిగమించడం, ఉచ్ఛారణ తదితర అంశాలను నేర్పిస్తారు. జూన్ 7న ప్రారంభ మయ్యే ఈ కోర్సు రోజుకు 2 బ్యాచ్‌ల చొప్పున శిక్షణ సాగుతుంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకు తరగతులు ఉంటాయి. పరిమిత సంఖ్యలో సీట్లు గల ఈ కోర్సు ఫీజు రూ. 4,600. కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు 9603533300, 9666284600 నంబర్లలోగాని, sakshiedge@gmail.com మెయిల్ ద్వారాగాని, సాక్షి ఎడ్జ్, 8-2-696, క్యారమెల్ పాయింట్, రోడ్ నంబర్ 12, బంజారాహిల్స్ చిరునామాలోగాని సంప్రదించవచ్చు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. కోర్సు తరగతులు హైదరాబాద్‌లో మాత్రమే నిర్వహిస్తారు. -
30 రోజుల్లో అనర్గళంగా ఆంగ్లం
- సాక్షి ఎడ్జ్, పనాచె సంయుక్త ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సు సాక్షి, హైదరాబాద్: ఇంగ్లిష్‌లో అనర్గళంగా మాట్లాడేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ‘సాక్షి ఎడ్జ్’, ‘పనాచె’ సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి. 30 రోజుల పాటు సాగే స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సులో పలు అంశాలపై విస్తృతంగా తర్ఫీదు ఇస్తారు. ఆంగ్లంలో సాధారణంగా దొర్లే తప్పులు, ఫ్లూయెన్సీ-లింకింగ్, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం, భయాలను అధిగమించడం, ఉచ్ఛారణ తదితర అంశాలను నేర్పిస్తారు. జూన్ 1న ప్రారంభమయ్యే ఈ కోర్సు రోజుకు 2 బ్యాచ్‌ల చొప్పున శిక్షణ సాగుతుంది. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి 7.30 గంటల వరకు తరగతులు ఉంటాయి. పరిమిత సంఖ్యలో సీట్లు గల ఈ కోర్సు ఫీజు రూ. 4,600. కోర్సు విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు 9603533300, 9666284600 నంబర్లలోగాని, sakshiedge@gmail.com మెయిల్ ద్వారాగాని, సాక్షి ఎడ్జ్, 8-2-696, క్యారమెల్ పాయింట్, రోడ్ నంబర్ 12, బంజారాహిల్స్‌లో చిరునామాలోగాని సంప్రదించవచ్చు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. -
Spoken English
Past simple tense విషయం జరిగిన సమయాన్ని చెప్పితీరాలనుకోవడం ఇది అపోహ మాత్రమే అని తెలుసుకుందాం. సందర్భం: సంజయ్.. రాకేశ్‌కు మూడేళ్లు సీనియర్. ఏదో మాటల సందర్భంలో రాకేశ్.. సంజయ్‌తో ఇలా అంటున్నాడు. Rakeh: Listen to me, stupid. (నేను చెప్పింది విను, తెలివితక్కువోడా) sanjay: what did you say? (ఏమన్నావ్) Rakesh: what did I say? (నేనేమన్నాను) sanjay: You called me stupiఛీ. (నువ్వు నన్ను stupid అన్నావ్) Rakesh : I didn't say that word. (నేనామాట అనలేదు) sanjay : You did. (నువ్వన్నావ్) Rakesh : sorry పై సంభాషణలో ఏ ఒక్కరూ ప్రస్తావించలేదు. మాట్లాడుకున్నారు. ‘క్షణం కిందట నన్ను ఏమన్నావ్?’ అని సంజయ్ ఉద్దేశం. అందుకే ్క్చట్ట టజీఝఞ్ఛలో అడిగాడు. అలా కాకుండా What have you said అంటూ Present perfe-ct లో మాట్లాడితే ఇప్పటిదాకా నువ్వు నన్ను ఏమేం అన్నావ్? అనే అర్థం వస్తుంది. ఆ మాట (stupid) గురించే సంజయ్ అడిగాడు కానీ ‘ఇప్పటిదాకా నన్ను ఏమేం అన్నావో చెప్పు’ అనేది అతని ఉద్దేశం కాదు. Present perfect వాడితే మరి ఆ సందర్భంలో అప్పటిదాకా (present §éM>) ప్రస్తావించిన విషయాలన్నింటి గురించి అడిగినట్లవుతుంది. -
Spoken English
చాలామంది కొన్ని పదాలు మాత్రమే తెలుసుకొని వాటినే అనేక భావాలకు ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు.. సందర్భం-1: సంజయ్, ప్రియ చాలా ఏళ్ల తర్వాత కలుసుకున్నారు. మాటల సందర్భంలో ‘నీకు బట్టతల వస్తోంది’ అని ప్రియ.. సంజయ్‌తో అనాలనుకుంది. కానీ ఇలా అంది.. Priya: You bald head ummmm.. Bald head is comming to you. : Lol (నవ్వుతున్నాడు) బట్టతలని bald head అంటారని ప్రియ తెలుసుకుంది కానీ ‘బట్టతల రావడాన్ని’ ఏమంటారో తెలుసుకోలేదు. అందువల్ల తనకి తెలిసిన ఛ్చఛీ జ్ఛ్చిఛీ అనే పదాన్ని ఉపయోగించే మాట్లాడాలని ప్రయత్నించింది. కానీ ఇంగ్లిష్‌లో you are going bald అంటారు. బట్టతల రావడాన్ని go bald, went bald, gone bald, going bald, goes bald అని ఐదు రూపాల్లో చెబుతారు. వీటిలో ఏ సందర్భానికి ఏది సరిపోతుందో దాన్నే వాడతారు. చాలా సందర్భాల్లో auxilliariesతో కలిపి మాట్లాడాల్సి వస్తుంది. ఇంగ్లిష్ వొకాబులరీకి సంబంధించి ‘బట్టతల’ వేరు, ‘బట్టతల రావడం’ వేరు. అలాగే సంఘటన జరిగి చాలా కాలం గడిచిపోతే దాన్ని Present perfect tenseలో చెప్పకూడదని గట్టిగా నమ్ముతుంటారు. ఈ అపోహను తొలగించుకుందాం.. సందర్భం-2:ఆజాద్.. ప్రమాదవశాత్తూ 1945లో కోమాలోకి వెళ్లారు. 1965లో కోమా నుంచి బయటపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులంతా ఆనందంగా చుట్టూ చేరారు. ఆయన మాత్రం తన చుట్టూ ఏం జరిగిందో గమనించకుండా ఇలా అన్నారు.. ఆజాద్: I must go out and participate in the freedom movement (నేను బయటకు వెళ్లి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనాలి) ఆజాద్ కుమారుడు: Father, we have gained independence. (నాన్నా మనం స్వాతంత్య్రం సంపాదించుకున్నాం) పై సంభాషణలో ఆజాద్ కుమారుడు Present perfec్ట వాడారు. ‘నాన్నా మనం ఇంకా బ్రిటిష్ పాలనలో లేం’ అని చెప్పడమే అతని ఉద్దేశం. ‘ఇప్పటికీ (Present వరకు అంటే 1965 వరకు) బ్రిటిష్ పాలనే కొనసాగుతోందని మీరనుకుంటున్నారు. అది నిజం కాదు’ అని చెప్పడం మాత్రమే అతని ఉద్దేశం. అందువల్ల Present perfect tense వాడారు. అంతేకానీ స్వాతంత్య్రం వచ్చి 18 ఏళ్లు గడిచిపోయింది కదా అని ్క్చట్ట టజీఝఞ్ఛ వాడలేదు. అసలు స్వాతంత్య్రం ఎప్పుడొచ్చిందో చెప్పాల్సిన అవసరం ఆ క్షణంలో అతనికి రాలేదు. అready వచ్చేసింది అని చెప్పడమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. భాషకి (tenseMìS) చెప్పాలనుకున్న ఉద్దేశంతో మాత్రమే పని. 1947లో మనకి స్వాతంత్య్రం వచ్చిందని చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు Past simple tenseలో చెబుతారు. రామేశ్వర్ గౌడ్ ఇంగ్లిష్ కార్పొరేట్, సెలబ్రిటీ ట్రైనర్ -
ఆరు వారాల్లో అనర్గళంగా ఇంగ్లీష్
సాక్షి ఎడ్జ్, పనాచె ఆధ్వర్యంలో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు సాక్షి, హైదరాబాద్: కేవలం ఆరు వారాల్లో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగే సామర్థ్యం సొంతం చేసుకునేందుకు సాక్షి ‘ఎడ్జ్’, ‘పనాచె’ సంస్థలు సంయుక్తంగా స్పోకెన్ ఇంగ్లిష్ కోర్సును అందిస్తున్నాయి. విద్యా సంబంధ విషయాల్లో సాక్షి ఎడ్జ్ భాగస్వామి అయిన ‘పనాచె’ ప్రభావవంతమైన, విలక్షణమైన శిక్షణా పద్ధతుల ద్వారా ఈ కోర్సును అందిస్తోంది. ప్రపంచ భాష ఇంగ్లీష్‌తో పరిచయం.. ఇంగ్లీష్ లో సాధారణంగా దొర్లే తప్పులు.. ఫ్లూయన్సీ- లింకింగ్.. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, అనవసర భయాలను అధిగమించడం.. వాయిస్, యాక్సెంట్.. ముఖ్యమైన గ్రామర్ వంటి ఆరు అంశాలతో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సును రూపొందించారు. ఈ కోర్సు మే 9 నుంచి జూన్ 11 వరకు ఉంటుంది. ఉదయం 7.00 గంటల నుంచి 9.00 గంటల వరకు మార్నింగ్ బ్యాచ్, సాయంత్రం 5.30 నుంచి 7.30 వరకు ఈవినింగ్ బ్యాచ్ క్లాసులు ఉంటాయి. కోర్సు ఫీజు రూ.4,600. కోర్సు విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు సర్టిఫికెట్లు అందజేస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు మరింత సమాచారం కోసం 9603533300, 9666284600 అనే నంబర్లలో కాని, sakshiedge@gmail.com మెయిల్లో కానీ, సాక్షి ఎడ్జ్, 8-2-696, క్యారమెల్ పాయింట్, రోడ్ నంబర్ 12, హైదరాబాద్-34లో కానీ సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు. రిజిస్ట్రేషన్లు బంజారాహిల్స్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో జరుగుతాయని చెప్పారు. -
Spoken English
మనలో చాలామందికి ఇంగ్లిష్‌కు సంబంధించి చాలా సందేహాలున్నాయి. ఇలాంటివాటన్నిటిని తొలగించుకుంటే మనం ఇంగ్లిష్‌లో నిష్ణాతులు కావచ్చు. ఇంగ్లిష్‌కు సంబంధించి మనలో ఎలాంటి అపోహలున్నాయో తెలుసుకుందాం. రీసెంట్గా జరిగిన పనిని Present perfect tenseలోనే చెప్పితీరాలి అని గట్టిగా నమ్మడం. సందర్భం: కెవిన్ అనే వ్యక్తి వరండాలో కూర్చొని పెయ్పర్ (పేపర్ అని పలకరు) చదువుకుంటున్నాడు. అతని భార్య లిసా ఏదో పనిలో ఉంది. వాళ్ల అబ్బాయి బాల్కనీలో ఆడుకుంటున్నాడు. ఇంతలో ఏదో కింద పడ్డ శబ్దం వచ్చింది. అప్పుడు జరిగిన సంభాషణ.. Kevin: Oh my God, did you hear that? (ఆ శబ్దం విన్నావా?) Lisa: Bob dropped his toy. (అబ్బాయి తన ఆట వస్తువును కింద పడేశాడు) ఆ అబ్బాయి తన ఆట వస్తువును కింద పడేసి రెండు క్షణాలైనా కాలేదు. ఆ విషయం గురించి అతని తల్లిదండ్రులు Past simple tenseలో మాట్లాడుకుంటున్నారు. కాదూ కెవిన్ ఇక్కడ Present perfect tenseనే వాడాలంటారా? అయితే Have you heard that?? అంటూ కెవిన్ ఈ సందర్భంలో Present perfect tenseలోనే మాట్లాడితే నష్టమేంటో చూద్దాం. Kevin: Oh my God, have you heard that? (ఆ శబ్దం విన్నావా? ఇంకా విన్లేదా?) Lisa: I am busy now. I will hear it later (ఇప్పుడు కాస్త బిజీగా ఉన్నాను. తర్వాత వింటాను) ఆట వస్తువును పై నుంచి కిందకి పడేస్తే వచ్చే శబ్దాన్ని అది వచ్చినప్పుడే వింటారుగానీ తీరిగ్గా తర్వాత వినడం ఏంటి అని నవ్వుకుంటున్నారా? నిజానికి అది నవ్వుకోవాల్సిన విషయమే. have you heard అంటే ఇప్పటివరకు విన్నావా లేదా? అని అర్థం వస్తుంది. Present perfect tensఛలో ఇలా ప్రశ్నిస్తే ఞట్ఛట్ఛ్ట వరకు అంటే ఇప్పటివరకు వినడం జరిగిందా లేదా అని అర్థం. అందుకే లిసా ‘తర్వాత వింటాను’ అని పరిహాసం చేసింది. అకస్మాత్తుగా వచ్చే శబ్దాలను అవి వచ్చినప్పుడు మాత్రమే వినడం సాధ్యమవుతుంది. అందువల్ల ఈ సందర్భంలో did you hear that?? అంటూ Past simple tenseలోనే మాట్లాడతారు. శబ్దం వచ్చి ఎంత సమయం గడిచింది అనే విషయానికి ఎలాంటి పట్టింపూ ఉండదు. (tenseను నిర్ణయించడంలో ఇది criteria కానేకాదు) సందర్భానికి, భావానికి ఏ tense సరిపోతుందో దాన్నే ఉపయోగిస్తాం. రామేశ్వర్‌గౌడ్, సబ్జెక్ట్ నిపుణులు -
ఆర్ట్ ఆఫ్ డ్రామా
హ్యూమర్ ప్లస్ మా చిన్నప్పుడు నాటకాలు ఆడేవాళ్లు. రాగం తీస్తే జీడిపాకమే. ఎంతకూ తెగదు. నోట్లోకి నాలుగైదు రెక్కల పురుగులు వెళ్లి కాసేపు సరాగాలు ఆడుకున్నా చలించేవాళ్లం కాదు. రాగానికి రాగానికి మధ్య కొంతమంది కునుకు కూడా తీసేవాళ్లు. రాగం వేగం పుంజుకునే కొద్దీ హార్మోనిస్ట్ వేళ్లు మెట్ల మీద నాట్యం చేసేవి. మా ఊళ్లో సాంబశివయ్య అనే హార్మోనిస్టు ఉండేవాడు. మంచి సంగీత విద్వాంసుడే కానీ, మందు పడితే హార్మోన్లు పని చేయవు. ఈ మందుకున్న గొప్పతనం ఏమంటే నిజమైన కళాకారుల్ని నిద్రపుచ్చుతుంది. డూప్లికేట్ కళాకారుల్ని మేల్కొలుపుతుంది. అందుకే వైన్‌షాపుల్లో బోలెడంత మంది మంచింగ్‌తో పాటు సింగింగ్‌ని కూడా నంజుకుంటారు. స్పోకెన్ ఇంగ్లిషు క్లాసులకంటే కూడా ఎక్కువ ఇంగ్లిష్ వినిపించేది ఇక్కడే. ఇంతకూ మన సాంబశివయ్య ఏం చేశాడంటే, నాటకం పరదాలు ఎత్తుతున్న సమయంలో బాటి ల్ మూత తీశాడు. మందుని బిగించాడు. మైక్ టెస్టింగ్‌లు జరుగుతూ ఉండగా నిశ్శబ్దంగా స్టేజి కిందికెళ్లి నిద్రపోయాడు. గురకలు తీశాడు కానీ అది మైక్ శబ్దం అనుకున్నారు. తబలావాడు ‘తదిగిణతోం’ అని దరువేసి హార్మోనిస్టుని కేకేశాడు. యముడి మహిషపు లోహపు గంటలు వినిపించినా లేచే పరిస్థితిలో లేడు సాంబశివుడు. తబలాకి అర్థమైంది, తనని వదిలి హార్మోనియం మందేసిందని. ‘తక్కిట తక్కిట’ అని కోపాన్నంతా తబలాపై తీర్చుకున్నాడు. మద్యం వల్ల పద్యానికి ఇబ్బంది వచ్చిందని నిర్వాహకులు గ్రహించారు. ప్రతి ఇల్యూజన్‌కి ఒక సొల్యూషన్ ఉంటుంది. అందువల్ల రామదాస్ రంగంలోకి వచ్చాడు. రామడోస్ అని ఆయనకో ముద్దు పేరు కూడా ఉంది. తనకి హార్మోనియం వస్తుందన్నాడు. ఎక్కడ నేర్చుకున్నావని అడిగారు. ఎక్కడా నేర్చుకోలేదని చెప్పాడు. సంగీతాన్ని కొందరు విని నేర్చుకుంటారు, కొందరు చూసి నేర్చుకుంటారు. మన రామదాస్ హార్మోనియం వాయించడాన్ని చూశాడంతే. లోకంలోని మహా పండితులంతా గొప్ప గొప్ప విద్యల్ని ఇలాగే నేర్చుకున్నారు. కనీసం వరుసలైనా తెలుసా అని రామదాసుని అడిగితే తనకి వావి వరసలు లేవన్నాడు. వెళ్లి హార్మోనియం ముందు కూర్చున్నాడు. హార్మోనియంలు రెండు రకాలు. చేత్తో గాలిని తోసేవి. కుట్టు మిషన్ తొక్కినట్టు కాలితో తొక్కేవి. టెంట్ హాల్లో లాగా ఇలా రెండు క్లాసులు ఉంటాయని మనవాడికి తెలియదు. వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేసేసి రామదాసు బర్రుమని సౌండ్ చేశాడు. మందు వల్ల ఆల్రెడీ వణుకుతున్నందు వల్ల ఇతని ప్రమేయమేమీ లేకుండానే అవి మెట్ల మీద అటు ఇటు దొర్లాయి. తాము ఏమి పాడారో, వీడేం వాయించాడో నటులకు అర్థం కాలేదు. ప్రేక్షకులకు ఏవో గావు కేకలు, పెడబొబ్బలు వినిపించాయి. స్టేజ్ టు లో ఉన్న సాంబశివుడు ఎంత నికార్సయిన కళాకారుడంటే తన హార్మోనియంపై ఎవరో దాడి చేసి హింసిస్తున్నారని అతను నిద్రలోనే గ్రహించాడు. వస్త్రాపహరణం నాటకంలో ద్రౌపదిలాగా తన పెట్టె వేడుకుంటూ ఉందని కలలోనే తెలుసుకుని మేల్కొన్నాడు. లేచి చూస్తే రామదాసు సైకిల్ తొక్కినట్టు హార్మోనియాన్ని తొక్కుతున్నాడు. వేళ్లు దబేల్ దబేల్ మని బాదుతుంటే కొన్ని మెట్లు ముక్కలు చెక్కలై ఉన్నాయి. తబలాకి ఏం వాయించాలో తెలియక మౌనం వహించింది. సాంబశివుడు మూడో కన్ను తెరిచాడు. స్టేజి పైన స్తంభంలోంచి రావాల్సిన నరసింహస్వామి స్టేజి కింద నుంచి వచ్చాడు. ప్రమాదం గ్రహించిన రామదాసు, హార్మోనియంని గాలికొదిలి సేఫ్టీ కోసం స్టేజి ఎక్కాడు. పెద్ద దుడ్డుకర్ర తీసుకుని వెంటపడి కొండంత రాగం తీస్తున్న నటులకి కూడా సాంబశివుడు రెండు వడ్డించాడు. రామదాసు మాత్రం దొరకలేదు. డోస్‌లో ఉన్నా జోష్ తగ్గకుండా పారిపోయాడు. ఇప్పుడు స్టేజి మీద ఆడే నాటకాలు తగ్గిపోయాయి. అవి జీవితాన్ని ఆక్రమించేశాయి. ఎవడికి వాడే మహా నటుడుగా మారిపోతున్నాడు. కొత్త నాటకాలకి తెరలు, రంగులు అక్కర్లేదు. ప్రాంప్టింగ్తో పని లేదు. డైలాగ్‌లు ఇన్‌స్టంట్‌గా తయారైపోతున్నాయి. నటుడు, ప్రేక్షకుడు ఒకే మనిషిలో కనిపించే ఆధునిక నాటకాలు ఇవి. - జి.ఆర్. మహర్షి