భారతీయ మహిళా బ్యాంక్
భారతీయ మహిళా బ్యాంక్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: ప్రొబేషనరీ ఆఫీసర్లు
ఖాళీల సంఖ్య: 200
వయసు: జూన్ 1, 2014నాటికి 30 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూన్ 25
వెబ్‌సైట్: www.bmb.co.in
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మైన్స్ విభాగంలో కింది ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు:
* సీనియర్ మేనేజర్ (మైన్స్)
* డిప్యూటీ మేనేజర్ (మైన్స్)
* మేనేజర్ (ఎలక్ట్రికల్)
* జూనియర్ మేనేజర్ (ఎలక్ట్రికల్)
* డిప్యూటీ మేనేజర్ (జియాలజీ)
* జూనియర్ మేనేజర్ (జియాలజీ)
* డిప్యూటీ మేనేజర్ (సివిల్)
* అసిస్టెంట్ మేనేజర్ (సివిల్)
* అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్)
* జూనియర్ మేనేజర్ (ఎన్విరాన్‌మెంట్)
అర్హతలు: నోటిఫికేషన్‌లో పేర్కొన్న
అర్హతలు ఉండాలి.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 30
వెబ్‌సైట్: www.vizagsteel.com
ఉద్యోగాలు
Published Fri, Jun 13 2014 5:28 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement