2 నెలల పార్టీకి 5 ఏళ్ల అధికారం | 2 months, 5-year-old at the party | Sakshi
Sakshi News home page

2 నెలల పార్టీకి 5 ఏళ్ల అధికారం

Published Mon, Mar 24 2014 1:30 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

2 నెలల పార్టీకి 5 ఏళ్ల అధికారం - Sakshi

2 నెలల పార్టీకి 5 ఏళ్ల అధికారం

స్థాపించిన రెండు నెలలకే అధికారాన్ని కైవసం చేసుకున్న ఘనత దేశంలోని ఏ జాతీయ పార్టీకీ లేదు

స్థాపించిన రెండు నెలలకే అధికారాన్ని కైవసం చేసుకున్న ఘనత దేశంలోని ఏ జాతీయ పార్టీకీ లేదు. అయితే, ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన అసోం.

 గణ పరిషత్ (ఏజీపీ) 1985 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఘనత సాధించింది. ఏజీపీ 1985 అక్టోబర్‌లో ప్రారంభం కాగా, అదే ఏడాది డిసెంబర్‌లో అసోం అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో విజయం సాధించిన ఆ పార్టీ ప్రఫుల్లకుమార్ మహంతా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement