25 నుంచి తెలంగాణలో అజిత్‌సింగ్ ప్రచారం | Ajith singh to campaign in telangana | Sakshi
Sakshi News home page

25 నుంచి తెలంగాణలో అజిత్‌సింగ్ ప్రచారం

Published Thu, Apr 24 2014 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 6:25 AM

Ajith singh to campaign in telangana

సాక్షి,హైదరాబాద్: రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ అధ్యక్షుడు అజిత్‌సింగ్ ఈ నెల 25 నుంచి తెలంగాణలోని వివిధ నియోజకవర్గాల్లో రోడ్‌షోలలో, బహిరంగ సభల్లో పాల్గొంటారని ఆ పార్టీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ శేషగిరిరావు బుధవారం తెలిపారు. 25న నల్లగొండ జిల్లా మునుగోడులో సాయంత్రం 3 గంటల నుంచి 4గంటల వరకు  రోడ్‌షో, వరంగల్‌లో సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు బహిరంగసభలో పాల్గొంటారు. 26వ తేదీన ఉదయం 11:30 నుంచి 12:30 వరకు ఆలేరులో రోడ్‌షో, బహిరంగసభలో అజిత్‌సింగ్‌తో పాటు అమర్‌సింగ్, జయప్రదలు పాల్గొంటారు. సాయంత్రం 4 నుంచి 5:30 వరకు హన్మకొండలో రోడ్ షో ఉంటుంది. 27న తుంగతుర్తి,  నకిరేకల్‌లలో రోడ్‌షో ఉంటుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement