ఎవరైనా వణకాల్సిందే..... | cooling effect on compaigning of Himachal Pradesh | Sakshi
Sakshi News home page

ఎవరైనా వణకాల్సిందే.....

Published Thu, Mar 27 2014 11:13 AM | Last Updated on Sat, Mar 9 2019 3:59 PM

ఎవరైనా వణకాల్సిందే..... - Sakshi

ఎవరైనా వణకాల్సిందే.....

హిమాచల్ ప్రదేశ్ మారుమూల మంచు దుప్పట్లో నిరంతరం మునగీదసుకుంటున్న ఆ గ్రామాలకు వెళ్లాలంటే రాజకీయ పార్టీల అభ్యర్థులే కాదు, ఎన్నికల సిబ్బంది సైతం వణకాల్సిందే! దేశంలోని చాలా ప్రాంతాల్లో వేసవి తాకిడి మొదలవుతున్నా, హిమాచల్లోని కిన్నౌర్, సిమ్లా జిల్లాల్లోని దాదాపు వెయ్యి కుగ్రామాలు ఇంకా మంచు తాకిడిలోనే ఉన్నాయి.

ఎన్నికలతో దేశమంతా వేడెక్కుతున్నా, ఈ ప్రాంతాల్లో మాతం రాజకీయ పార్టీలు ప్రచారం చేసే పరిస్థితులే లేవు. లాహౌల్-స్పితి, కిన్నౌర్ జిల్లాలతో పిగు చంబా జిల్లాలోని కొన్ని పాంతాలు మండీ లోక్సభ స్థానాల్లో మే న పోలింగ్ జరగనుంది. ఈ ప్రాంతాలన్నీ సముద్ర మట్టానికి 9వేల నుంచి 15 వేల అడుగుల ఎత్తులో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement