మోడీని కలవనున్న హీరో విజయ్ | Tamil actor Vijay to meet Narendra Modi | Sakshi
Sakshi News home page

మోడీని కలవనున్న హీరో విజయ్

Published Wed, Apr 16 2014 3:39 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM

మోడీని కలవనున్న హీరో విజయ్ - Sakshi

మోడీని కలవనున్న హీరో విజయ్

చెన్నై: బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని తమిళ కథానాయకుడు విజయ్ కలవనున్నారు. కోయంబత్తూరులో  ఈ సాయంత్రం మోడీని కలవనున్నట్టు విజయ్ ట్విటర్లో పేర్కొన్నారు. 'రాజకీయేతర సమావేశానికి మోడీ నన్ను ఆహ్వానించారు. ఆయనతో భేటీ కానుండడం చాలా సంతోషం కలిగించే విషయం' అని విజయ్ ట్విటర్లో పోస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement