శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ఎన్నికల కమిషన్ ఈ దఫా కొత్తగా ప్రవేశపెట్టిన నోటాను జిల్లా వాసులు పెద్ద సంఖ్యలో వినియోగించుకున్నారు. జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉండగా వీటి పరిధిలోని 9899 మంది ఓటర్లు నోటాకు ఓటేశారు. నియోజకవర్గాల వారీగా చూస్తే పాలకొండలో అత్యధికంగా 2685 , శ్రీకాకుళం నియోజకవర్గంలో 865, ఎచ్చెర్లలో 854, ఆమదాలవలస 588, రాజాంలో 694, పాతపట్నంలో 996, నరసన్నపేట - 815, టెక్కలిలో 846, పలాసలో 721, ఇచ్ఛాపురంలో 835 , శ్రీకాకుళం పార్లమెంట్‌కు 6113 మంది నోటాను వినియోగించుకున్నారు.
నోటాకే.. ఓటు
Published Sat, May 17 2014 2:50 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement