ఆశలు మొలకెత్తే రోజులు రావాలి | we do not want these days | Sakshi
Sakshi News home page

ఆశలు మొలకెత్తే రోజులు రావాలి

Published Sat, Apr 12 2014 10:47 PM | Last Updated on Sat, Sep 2 2017 5:56 AM

we do not want these days

ఈ రోజులు మాకొద్దు..
 
 బారులు.. కొండవీటి చాంతాడులు
 విత్తుకోసం.. అది ఏపుగా ఎదగాలంటే ఎరువు కోసం..
 ఎక్కడ చూసినా అదే చిత్రం.. అన్నదాత  బతుకు ఛిద్రం.. అదును దాటుతుందని తెలిసినా..
 వంతులు వేసుకుని మరీ ఇంటిల్లిపాదీ పడిగాపులు..
 చచ్చీచెడీ, ఆలి తాళిబొట్లు తెగనమ్మి కొన్న విత్తు..
 మొలకెత్తకుంటే రైతన్నకు విపత్తు..
 ఎన్నాళ్లీ వెతలు.. ఇంకెన్నాళ్లీ బాధలు..
 వద్దు.. ఈ రోజులు మాకొద్దు అంటున్నారు కర్షకులు!
 - ఎలక్షన్ సెల్


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement