ఆంధ్రప్రదేశ్ విజేతలు | Winners in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ విజేతలు

Published Fri, May 16 2014 9:20 PM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM

ఆంధ్రప్రదేశ్ విజేతలు - Sakshi

ఆంధ్రప్రదేశ్ విజేతలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపులో టిడిపి  మెజార్టీ స్థానాలను గెలుచుకుంది.  సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారిగా పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీనే ఇచ్చింది. ఇప్పటివరకు  ఫలితాల వివరాలు ఈ దిగువన ఇస్తున్నాం

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు గెలిచిన వారు

నియోజకవర్గం                   గెలిచిన పార్టీ అభ్యర్ధి పేరు మెజార్టీ
శ్రీకాకుళం జిల్లా      
ఇచ్ఛాపురం టిడిపి బి.అశోక్ 25,038
పలాస టిడిపి గౌతు శ్యామసుందర శవాజి 17,495
టెక్కలి టిడిపి కింజరాపు అచ్చన్నాయుడు 8,387
పాతపట్నం వైఎస్ఆర్ సిపి రమణ మూర్తి 3,812
శ్రీకాకుళం టిడిపి గుండా లక్ష్మీ దేవి 24,065
ఆముదాలవలస టిడిపి కూన రవికుమార్ 5,475
ఎచ్చెర్ల టిడిపి కిమిడి కళా వెంకట్రావు 4,787
నరసన్నపేట టిడిపి బగ్గు రమణమూర్తి 4,589
రాజాం వైఎస్ఆర్ సిపి కంబాల జోగులు 512
పాలకొండ వైఎస్ఆర్ సిపి పి.కళావతి 1553
విజయనగరం జిల్లా      
విజయనగరం టిడిపి గీత 15,404
కురుపాం వైఎస్ఆర్ సిపి పాముల పుష్పశ్రీవాణి  
పార్వతీపురం టిడిపి బొబ్బలి చిరంజీవులు 5,861
సాలూరు వైఎస్ఆర్ సిపి  పి .రాజన్న దొర 4,997
బొబ్బిలి వైఎస్ఆర్ సిపి వెంకట సుజయ కృష్ణ రంగారావు 7,044
చీపురుపల్లి టిడిపి కిమిడి మృణాళిని 20,812
గజపతినగరం టిడిపి కొండపల్లి అప్పలనాయుడు 19,421
నెల్లిమర్ల టిడిపి పత్తివాడ నారాయణ స్వామి నాయుడు 6,669
శృంగవరపుకోట టిడిపి కె. లలిత కుమారి 28,572
విశాఖపట్నం జిల్లా      
భీమిలి టిడిపి గంటా శ్రీనివాస రావు 37186
విశాఖ తూర్పు టిడిపి వెలగపూడి రామకృష్ణా రెడ్డి 48000
విశాఖ దక్షిణం టిడిపి గణేష్ కుమార్ 19000
విశాఖ ఉత్తరం బిజెపి విష్ణు కుమార్ 3408
విశాఖ పశ్చిమం టిడిపి గణ వెంకట రెడ్డి 30866
గాజువాక టిడిపి పల్లా శ్రీనివాస్ 21767
చోడవరం టిడిపి కెఎస్ఎన్ రాజు 915
మాడుగుల వైఎస్ఆర్ సిపి ముత్యాల నాయుడు 4737
అరకు వైఎస్ఆర్ సిపి సర్వేస్వర రావు 33648
పాడేరు వైఎస్ఆర్ సిపి జి.ఈశ్వరి 26141
అనకాపల్లి టిడిపి పైలా గోవిందు 22437
పెందుర్తి టిడిపి బండారు సత్యనారాయణమూర్తి 18506
యలమంచిలి టిడిపి రమేష్ బాబు 8478
పాయకరావుపేట టిడిపి వంగలపూడి అనిత 2819
నర్సీపట్నం టిడిపి చింతకాయల అయ్యనపాత్రుడు 2338
తూర్పుగోదావరి జిల్లా      
రంపచోడవరం వైఎస్ఆర్ సిపి వి.రాజేశ్వరి 8,243
తుని                         వైఎస్ఆర్ సిపి        దాడిశెట్ట రాజా 88,573
ప్రత్తిపాడు                        వైఎస్ఆర్ సిపి వరుపుల సుబ్బారావు 3,421
పిఠాపురం స్వతంత్ర అభ్యర్థి ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ 46,997
కాకినాడ రూరల్ టిడిపి పిల్లి అనంత లక్ష్మి 8,732
కాకినాడ సిటీ టిడిపి వనమాడి వెంకటేశ్వర రావు 24,259
పెద్దాపురం టిడిపి నిమ్మకాయ చిన రాజప్ప 10,694
అనపర్తి టిడిపి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి 1513
ముమ్మిడివరం టిడిపి దాట్ల సుబ్బరాజు 29,552
అమలాపురం టిడిపి ఐతంబత్తుల ఆనందరావు 12,413
రాజోలు టిడిపి గొల్లపల్లి సూర్యారావు 4807
పి.గన్నవరం టిడిపి పులపర్తి నారాయణ మూర్తి 13,556
కొత్తపేట వైఎస్ఆర్ సిపి చీర్ల జెగ్గిరెడ్డి 567
మండపేట టిడిపి వి.జోగేశ్వర రావు 36,014
రాజానగరం టిడిపి పెందుర్తి వెంకటేష్ 8,887
రాజమండ్రి బిజెపి ఆకుల సత్యనారాయణ 25,000
రాజమండ్రి రూరల్ టిడిపి గోరంట్ల బుచ్చియ్య చౌదరి 18,613
జగ్గంపేట వైఎస్ఆర్ సిపి జ్యోతుల నెహ్రూ 16,080
పశ్చిమగోదావరి జిల్లా      
కొవ్వూరు టిడిపి కే.ఎస్.జవహర్ 12600
ఆచంట టిడిపి పితాని సత్యనారాయణ 3871
పాలకొల్లు టిడిపి నిమ్మల రామానాయుడు 6383
నర్సాపురం టిడిపి బండారు మాధవనాయుడు 21,148
భీమవరం టిడిపి రామాంజనేయులు 13,653
నిడదవోలు టిడిపి బూరుగుపల్లి శేషారావు 6,359
ఉండి టిడిపి రామరాజు (రాము) 25,000
తణుకు టిడిపి అరిమిల్లి రాధాకృష్ణ 30,933
తాడేపల్లిగూడెం బిజెపి పి.మాణిక్యాలరావు 14,070
ఉంగుటూరు టిడిపి గన్ని వీరాంజనేయులు 9000
దెందులూరు టిడిపి సి.ప్రభాకర్ 17,713
ఏలూరు టిడిపి బడేటి కోటరామారావు 23,000
గోపాలపురం టిడిపి ఎం.వెంకటేశ్వరరావు 11,300
పోలవరం టిడిపి ఎం.శ్రీనివాస రావు 15,737
చింతలపూడి టిడిపి పీతల సుజాత 15,156
కృష్ణా జిల్లా      
గన్నవరం టిడిపి వల్లభనేని వంశీ మోహన్ 9400
జగ్గయ్యపేట టిడిపి రాజగోపాల్ శ్రీరాం 1850
న్యూజివీడు వైఎస్ఆర్ సిపి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు 13,500
తిరువూరు వైఎస్ఆర్ సిపి కె.రక్షణ నిధి 2086
విజయవాడ తూర్పు టిడిపి గద్దే రామమోహన రావు 8,562
అవనిగడ్డ టిడిపి మండలి బుద్దప్రసాద్ 5800
గుడివాడ వైఎస్ఆర్ సిపి కొడాలి నాని 11,785
కైకలూరు బిజెపి కామినేని శ్రీనివాస్ 7807
మచిలీపట్నం టిడిపి కొల్లు రవీంద్ర 15,203
మైలవరం టిడిపి దేవినేని ఉమ 7580
నందిగామ టిడిపి టి..ప్రభాకర రావు 6008
పామర్రు వైఎస్ఆర్ సిపి ఉప్పులేటి కల్పన 1069
పెడన టిడిపి కాగిత వెంకట్రావు 14587
పెనమలూరు టిడిపి బోడే ప్రసాద్ 31,450
విజయవాడ సెంట్రల్ టిడిపి బి.ఉమామహేశ్వరరావు 27,340
విజయవాడ పశ్చిమ వైఎస్ఆర్ సిపి జలీల్ ఖాన్ 2000
గుంటూరు జిల్లా      
పెదకూరపాడు టిడిపి కొమ్మలపాటి శ్రీధర్ 10121
తాడికొండ టిడిపి తెనాలి శ్రావణ్ కుమార్ 7380
మంగళగిరి వైఎస్ఆర్ సిపి ఆళ్ల రామకృష్ణా రెడ్డి 12
పొన్నూరు టిడిపి దూళిపాళ నరేంద్ర 7829
వేమూరు టిడిపి నక్కా ఆనందబాబు 24484
రేపల్లె టిడిపి అనగాని సత్యప్రసాద్ 18,022
తెనాలి టిడిపి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 19,065
బాపట్ల వైఎస్ఆర్ సిపి కోన రఘుపతి 5813
ప్రత్తిపాడు టిడిపి రేవల కిషోర్ బాబు 7352
గుంటూరు పశ్చిమ టిడిపి మోదుగుల వేణుగోపాల్ 17,770
గుంటూరు తూర్పు వైఎస్ఆర్ సిపి ముస్తఫా 3100
చిలకలూరిపేట టిడిపి పి.పుల్లారావు 10,460
నరసరావుపేట వైఎస్ఆర్ సిపి గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి 15,575
సత్తెనపల్లి టిడిపి కోడెల శివప్రసాద రావు 16000
వినుకొండ టిడిపి జివి ఆంజనేయులు 20,900
గురజాల టిడిపి వై.శ్రీనివాస రావు 6200
మాచర్ల వైఎస్ఆర్ సిపి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి  
ప్రకాశం జిల్లా      
ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ సిపి పాలపర్తి డేవిడ్ రాజు 19,150
దర్శి టిడిపి సిద్ధా రాఘవరావు 1374
పర్చూరు టిడిపి ఏలూరి సాంబశివరావు 10,653
అద్దంకి వైఎస్ఆర్ సిపి గొట్టిపాటి రవికుమార్ 4235
చీరాల స్వతంత్ర ఆమంచి కృష్ణ మోహన్ 10,121
సంతనూతలపాడు వైఎస్ఆర్ సిపి ఏ.సురేష్ 1631
ఒంగోలు టిడిపి దామచర్ల జనార్ధన రావు 13,922
కందుకూరు వైఎస్ఆర్ సిపి పోతుల రామారావు 3806
కొండేపి టిడిపి వీరాంజనేయులు 5523
మార్కాపురం వైఎస్ఆర్ సిపి జంకే వెంకటరెడ్డి 9802
గిద్దలూరు వైఎస్ఆర్ సిపి అశోక్ రెడ్డి 12643
కనిగిరి టిడిపి కదిరి బాబు రావు 7207
నెల్లూరు జిల్లా      
కావలి వైఎస్ఆర్ సిపి ప్రతాప్ కుమార్ 5260
ఆత్మకూరు వైఎస్ఆర్ సిపి మేకపాటి గౌతం రెడ్డి 31,412
కోవూరు టిడిపి టి.శ్రీనివాసులు రెడ్డి 7937
నెల్లూరు సిటీ వైఎస్ఆర్ సిపి పి.అనీల్ కుమార్ 18,860
నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సిపి కె.శ్రీధర్ రెడ్డి 28,653
సర్వేపల్లి వైఎస్ఆర్ సిపి కోకాని గోవర్ధన రెడ్డి 5239
గూడూరు వైఎస్ఆర్ సిపి పి.సునీల్ కుమార్ 9088
సూళ్లూరుపేట వైఎస్ఆర్ సిపి సంజీవయ్య 3726
వెంకటగిరి టిడిపి కె.రామకృష్ణ 5560
ఉదయగిరి టిడిపి బి.వెంకట రామారావు 3612
వైఎస్ఆర్ జిల్లా      
బద్వేలు వైఎస్ఆర్ సిపి టి.జయరాములు 9561
రాజంపేట టిడిపి మేడా వెంకట మల్లికార్జున రెడ్డి 11617
కడప వైఎస్ఆర్ సిపి అంజద్ బాషా 44,245
రైల్వే కోడూరు వైఎస్ఆర్ సిపి కోరుముట్ల శ్రీనివాసులు 19,072
రాయచోటి వైఎస్ఆర్ సిపి  శ్రీకాంత్ రెడ్డి 34,738
పులివెందుల వైఎస్ఆర్ సిపి వైఎస్ జగన్మోహన రెడ్డి 75,243
కమలాపురం వైఎస్ఆర్ సిపి పి.రవీంద్రనాథ్ రెడ్డి 5345
జమ్మలమడుగు వైఎస్ఆర్ సిపి సి.ఆదినారాయణ రెడ్డి 12,167
ప్రొద్దుటూరు వైఎస్ఆర్ సిపి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి 13025
మైదుకూరు వైఎస్ఆర్ సిపి  రఘురామి రెడ్డి 11386
కర్నూలు జిల్లా      
ఆళ్లగడ్డ వైఎస్ఆర్ సిపి శోభానాగిరెడ్డి 18000
శ్రీశైలం వైఎస్ఆర్ సిపి బుద్దా రాజశేఖర రెడ్డి 4500
నందికొట్కూరు వైఎస్ఆర్ సిపి ఐజయ్య 20,279
కర్నూలు వైఎస్ఆర్ సిపి సి.మోహన రెడ్డి 3479
పాణ్యం వైఎస్ఆర్ సిపి గౌరు చరితారెడ్డి 11600
నంద్యాల వైఎస్ఆర్ సిపి భూమా నాగిరెడ్డి 5000
బనగానపల్లె టిడిపి జనార్ధన రెడ్డి 17160
డోన్ వైఎస్ఆర్ సిపి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 11152
ప్రత్తికొండ టిడిపి ఏదిగ కృష్ణమూర్తి 7686
కొడుమూరు వైఎస్ఆర్ సిపి మణి గాంధీ 52,384
ఎమ్మిగనూరు    టిడిపి జయనాగేశ్వర రెడ్డి 3601
మంత్రాలయం వైఎస్ఆర్ సిపి బాలనాగిరెడ్డి 7424
ఆలూరు వైఎస్ఆర్ సిపి గుమ్మనూరు జయరాం 1986
ఆదోని వైఎస్ఆర్ సిపి వై.సాయి ప్రసాద్ రెడ్డి 16809
అనంతపుం జిల్లా      
రాయదుర్గం టిడిపి కాలువ శ్రీనివాసులు 2029
ఉరవకొండ వైఎస్ఆర్ సిపి వై.విశ్వేశ్వరరావు 4000
గుంతకల్లు టిడిపి జితేంద్ర గౌడ్ 5094
తాడిపత్రి టిడిపి జెసి ప్రభాకర రెడ్డి 21772
శింగనమల టిడిపి బి.యామిని బాల 5202
అనంతపురం అర్బన్ టిడిపి ప్రభాకర్ చౌదరి 9225
కళ్యాణదుర్గం టిడిపి హనుమంతరాయ చౌదరి 21,510
రాప్తాడు టిడిపి పరిటాల సునీత 8023
మడకశిర టిడిపి వీరన్న 14493
హిందూపురం టిడిపి బాలకృష్ణ 16,397
పెనుకొండ టిడిపి పార్ధసారధి 16,648
పుట్టపర్తి టిడిపి పల్లె రఘునాథ రెడ్డి 6964
ధర్మవరం టిడిపి వరదాపురం సూరి  
కదిరి వైఎస్ఆర్ సిపి అక్తర్ చంద్ బాషా  
చిత్తూరు జిల్లా      
తంబళ్లపల్లె టిడిపి జి.శంకర్ 9106
పీలేరు వైఎస్ఆర్ సిపి చింతల రామచంద్రా రెడ్డి 16,339
మదనపల్లె వైఎస్ఆర్ సిపి దేశాయ్ తిప్పారెడ్డి 16,429
పుంగనూరు వైఎస్ఆర్ సిపి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 31,731
చంద్రగిరి వైఎస్ఆర్ సిపి చెవిరెడ్డి భాస్కర రెడ్డి 4518
తిరుపతి టిడిపి ఎం.వెంకట రమణ 40,794
శ్రీకాళహస్తి టిడిపి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి 7452
సత్యవేడు టిడిపి తలారి ఆధిత్య 2864
గంగాధర నెల్లూరు వైఎస్ఆర్ సిపి నారాయణ స్వామి 2565
చిత్తూరు టిడిపి డి.ఏ.సత్యప్రభ 6814
పూతలపట్టు వైఎస్ఆర్ సిపి సునీల్ కుమార్ 982
పలమనేరు వైఎస్ఆర్ సిపి అమరనాథ్ రెడ్డి 2890
కుప్పం టిడిపి చంద్రబాబు నాయుడు 47,121
నగరి వైఎస్ఆర్ సిపి ఆర్.కె.రోజా 926
       

లోక్ సభకు గెలిచినవారు

నియోజకవర్గం గెలిచిన పార్టీ  అభ్యర్థి పేరు మెజార్టీ
ఒంగోలు వైఎస్ఆర్ సిపి వైవి సుబ్బారెడ్డి 15,535
అనంతపురం టిడిపి జెసి దివాకర రెడ్డి 61,991
నరసరావుపేట టిడిపి రాయపాటి సాంబశివరావు 2890
శ్రీకాకుళం టిడిపి కింజరాపు రామ్మోహన్ నాయుడు 122007
చిత్తూరు టిడిపి శివప్రసాద్ 41,257
నంద్యాల వైెెఎస్ఆర్ సిపి ఎస్.పి.వై.రెడ్డి లక్షా 20వేల ఓట్లు
కర్నూలు వైఎస్ఆర్ సిపి బుట్టా రేణుక 44,486
తిరుపతి వైఎస్ఆర్ సిపి వరప్రసాద రావు 35,958
కాకినాడ టిడిపి తోట నరసింహం 3672
రాజమండ్రి టిడిసి మురళీమోహన్ 138000
మచిలీపట్నం టిడిపి నారాయణ 74,000
హిందూపురం టిడిపి నిమ్మల కిష్టప్ప 100000
అరకు వైఎస్ఆర్ సిపి కొత్తపల్లి గీత 17,543
నర్సాపురం బిజెపి గోకరాజు గంగరాజు 86,000
కడప వైఎస్ఆర్ సిపి అవినాష్ రెడ్డి 188323
రాజంపేట వైఎస్ఆర్ సిపి మిధున్ రెడ్డి 152264
నెల్లూరు వైఎస్ఆర్ సిపి మేకపాటి రాజమోహన రెడ్డి 20,000
విజయనగరం టిడిపి అశోక్ గజపతిరాజు 106554
విశాఖపట్నం బిజెపి హరిబాబు 51,036
అనకాపల్లి టిడిపి ఎం.శ్రీనివాస రావు 6589
అమలాపురం టిడిపి పి.రవీంద్ర బాబు 120676
ఏలూరు టిడిపి మాగంటి వెంకటేశ్వర రావు 15,015
విజయవాడ టిడిపి కేశినేని శ్రీనివాస్ (నాని)  
గుంటూరు టిడిపి గల్లా జయదేవ్ 24,815
బాపట్ల టిడిపి మాల్యాద్రి శ్రీరామ్ 10,500
       
       
       

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement