గుంటూరు: టిడిపిని ఓడించాలని యాదవ సంఘం నిర్ణయించింది. యాదవ సంఘం ఆధ్వర్యంలో మంగళగిరిలో రహస్య సమావేశం జరిగింది. టీడీపీని ఓడించడమే తమ ధ్యేయమంటూ మాగంటి సుధాకర్ యాదవ్ తీర్మానం చేశారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తన 9 ఏళ్ల పాలనలో యాదవులకు చేసిందేమీలేదని సుధాకర్ యాదవ్ అన్నారు. ఈ ఎన్నికల్లో బాబుకు యాదవ సంఘం తరఫున తగిన బుద్ధి చెబుతామని ఆయన అన్నారు.
టిడిపిని ఓడించాలని యాదవ సంఘం నిర్ణయం
Published Thu, May 1 2014 5:55 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM
Advertisement
Advertisement