వైఎస్ పథకాలే గెలిపిస్తాయి..
నర్సంపేట టౌన్, న్యూస్‌లైన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తన గెలుపునకు బాటలు వేస్తాయని వైఎస్సార్ సీపీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు అన్నారు. పట్టణంలో పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ శాంతికువూర్ స్వగృహంలో వుంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెంకట్రావు మాట్లాడారు. వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడుస్తున్నారనే ఉద్దేశంతోనే వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలను ఆదుకొని వారి గుండెల్లో దేవుడిగా నిలిచిన గొప్ప నాయుకుడు వైఎస్ అని అన్నారు.
వుహబూబాబాద్ పార్లమెంట్ పార్టీ పరిశీ లకుడు ఉడువుుల లక్ష్మీనారాయుణరెడ్డి వూట్లాడుతూ దేశంలో ఏ వుుఖ్యవుంత్రి ప్రవేశపెట్టని సంక్షేవు పథకాలను వైఎస్ ప్రవేశపెట్టారన్నారు. వెంకట్రావును గెలిపిస్తే ప్రజల వుధ్యలోనే ఉంటూ కష్టాల్లో పాలుపంచుకుంటూ సేవ చేస్తాడన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు వుుత్తినేని సోమేశ్వర్‌రావు వూట్లాడుతూ వైఎస్.రాజశేఖరరెడ్డిపై ఉన్న అభివూనంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు గెలుస్తారన్నారు. ప్రజలకు సేవ చేయూలనే ఉద్దేశంతోనే వెంకట్రావు ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీలో నిలిచారని గుర్తు చేశారు. ై
వెఎస్ అభివూనులు పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రావు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. సవూవేశంలో పార్టీ భద్రాచలం డివిజన్ నాయుకుడు రాజు, నియోజకవర్గ కోఆర్డినేటర్ నాడె ం శాంతికువూర్, దేవానాయుక్, నర్సంపేట, నెక్కొండ వుండలాల అధ్యక్షులు నూనె నర్సయ్యు, భూక్య లాలు, కోల లింగయ్యు, వెంకట్‌రెడ్డి, బూర సువున్ తదితరులు పాల్గొన్నారు.