హదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి, శాసనసభ నియోజకవర్గాలకు పార్టీ కోఆర్డినేటర్లను నియమించింది. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గానికి మీసాల రాజారెడ్డిని కో ఆర్డినేటర్‌గా నియమించారు.
హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గానికి సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డిని, ధర్మపురికి అక్కెనపల్లి కుమార్ను, మానకొండూరుకు సొల్లు అజయ్‌వర్మను, సిరిసిల్ల శాసనసభ నియోజకవర్గానికి వి.శ్రీధర్‌రెడ్డిని కో ఆర్డినేటర్లుగా నియమించారు.
వైఎస్ఆర్సిపి కోఆర్డినేటర్ల నియామకం
Published Wed, Apr 2 2014 7:33 PM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM
Advertisement
Advertisement