తాడిపత్రిలో ఫ్యాన్ జోరు | Ysrcp leading in tadipatri | Sakshi
Sakshi News home page

తాడిపత్రిలో ఫ్యాన్ జోరు

Published Fri, May 16 2014 11:06 AM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

Ysrcp leading in tadipatri

హైదరాబాద్: అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వి ఆర్ రామిరెడ్డి ముందంజలో ఉన్నారు. జేసీ కుటుంబానికి అండగా ఉంటున్న ఈ నియోజకవర్గంలో ఫ్యాన్ గాలి వీస్తోంది. టీడీపీ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి జేసీ దివాకర రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి వెనుకబడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై రామిరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement