డెంటల్ ఇంప్లాంట్స్ అంటే..?
డెంటల్ ఇంప్లాంట్స్ అనేది ఒక టైటానియం మూలం. ఇది దంతంలేని స్థానంలో దంతాన్ని పోలిన ఆకారంలో అమర్చేందుకు అనువైనవి.
డెంటల్ ఇంప్లాంట్స్ ఉపయోగాలు ఏమిటి?
వివిధ రకమైన కట్టుడు పళ్లకు సపోర్టు ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది. ఉదా॥క్రౌన్స్, ఇంప్లాంట్ మద్దతుగల బ్రిడ్జి, డెంచర్స్.
ఉపయోగాలు:
దంతం మొత్తం అనగా మూలభాగంతో సహా రీప్లేస్ చెయ్యవచ్చు
పన్నులేని భాగంలో ఉన్న ఎముకని కాపాడవచ్చు.
పాజిటివ్ డెంటల్ చికిత్స వలన కృత్రిమ దంతం సహజ దంతంలాగే కనబడుతుంది.
ఇంప్లాంట్స్ ఎన్ని రకాలు?
వీటిని మూడు రకాలుగా విభజిస్తారు అవి.
ఎపి ఆసియస్
ట్రాన్‌ఆసియన్
ఎంటోసియస్ ఎక్కువగా ఉపయోగించబడే పద్ధతి.
ఇంప్లాంట్స్ అమర్పే పద్ధతి ఏమిటి?
దవడ ప్రదేశంలో గ్రిహీత ఎముకలోకి ఒక మార్గదర్శక రంధ్రం చేయబడుతుంది. పాజిటివ్ డెంటల్‌లో విశాలమైన డ్రిల్‌లను క్రమంగా ఉపయోగించడం ద్వారా మార్గదర్శక రంధ్రాన్ని ఇంప్లాంట్ సైజుకు అనుకూలంగా విస్తరిస్తారు. ఎక్స్-రే ఆధారంగా ఎముక వెడల్పు, ఎత్తు దానికి అనుగుణంగా ఇంప్లాంట్ సైజును ఎన్నుకుంటారు. అందులో ఈ పైటానియం ఇంప్లాంట్‌ను అమర్చుతారు.
దంతాన్ని తొలగించిన తర్వాత ఇంప్లాంట్ ఎప్పుడు అమర్చవచ్చు?
తక్షణ స్థాపన పద్ధతి (Immediate loading)
త్వరిత స్థాపన పద్ధ్దతి (దంతాన్ని తొలగించిన తర్వాత 2 వారాల - 3 నెలలలోగా)
ఆలస్య స్థాపన పద్ధతి (3 నెలల తర్వాత)
హైదరాబాద్: ఎస్.ఆర్.నగర్, దిల్‌సుఖ్‌నగర్, మాదాపూర్,
కెపిహెచ్‌బి, నిజాంపేట, కర్నూల్ 9290909003
డెంటల్ ఇంప్లాంట్స్‌కి పెరుగుతున్న ఆదరణ
Published Fri, Nov 8 2013 12:11 AM | Last Updated on Sat, Mar 23 2019 7:54 PM
Advertisement