
మహిళా కార్మికుల ఆరోగ్యం, సంక్షేమం కోసం అసోంలోని అన్ని పరిశ్రమలు, కర్మాగారాలలో ఇకనుంచి తప్పనిసరిగా శానిటరీ న్యాప్‌కిన్స్‌ని అందుబాటులో ఉంచాలని మంగళవారం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment