
క్యాంప్ స్టౌ
ట్రావెల్ గేర్
ఎండావాన, రాత్రి పగలు.. ఏ సమయంలోనైనా ఎక్కడైనా వంట చేసేకునేందుకు వీలుగా తయారుచేసిన స్టౌ ఇది. అత్యంత చల్లని వాతావరణంలోనూ ఈ స్టౌల్‌లోని ఫ్యూయల్ సాయంతో దీనిని వెలిగించవచ్చు. కేవలం 25 ఔన్స్‌ల బరువుతో ఉండే ఈ స్టౌ అటవీ ప్రాంతాలకు, గ్రూప్‌గా పిక్నిక్‌లకు, విహారయాత్రలకు వెళ్లేవారికి అత్యంత అనువుగా ఉంటుంది.
ఈ క్యాంప్ స్టౌ ధర రూ.5,500/- www.jetboil.com ద్వారా బుక్ చేసి తెప్పించుకోవచ్చు.