ఆరోగ్యమే మహాభాగ్యం | Health is important | Sakshi
Sakshi News home page

ఆరోగ్యమే మహాభాగ్యం

Published Sun, Apr 5 2015 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 11:54 PM

ఆరోగ్యమే మహాభాగ్యం

ఆరోగ్యమే మహాభాగ్యం

ముల్లంగిని ముక్కలుగా కోసి నీటిలో నానబెట్టిండి. కాసేపయ్యాక ముక్కలు తీసేసి, ఆ నీటిలో కొంచెం యాలకులపొడి వేసి మరిగించండి. ఈ కషాయాన్ని తాగితే గొంతువాపు తగ్గుతుంది. నీటిలో ఉప్పు వేసి బాగా మరిగించాలి. తర్వాత ఈ నీటిని చల్లార్చి, రోజులో మూడుసార్లు కురుపు ఉన్న కంట్లో రెండు చుక్కలు వేస్తే కురుపు తగ్గిపోతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement