ఇంటిప్స్
ఆమ్లెట్ మెత్తగా, పొంగినట్టు రావాలంటే గుడ్డు గిలకొట్టేటప్పుడు చిటికెడు పంచదార, మొక్కజొన్న పిండి కలపాలి. వేపుళ్లు చేసేటప్పుడు టీ స్పూన్ వెనిగర్ కలిపితే కూరగాయలు నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఉంటాయి పుస్తకాల బీరువాలో చిన్న చిన్న గంధపు చెక్కలను ఉంచితే పురగులు చేరవు.