అడిడాస్ క్లైమాఛిల్... | hot parts of the body is cold,company said. | Sakshi
Sakshi News home page

అడిడాస్ క్లైమాఛిల్...

Published Thu, Apr 17 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 AM

అడిడాస్ క్లైమాఛిల్...

అడిడాస్ క్లైమాఛిల్...

అదేంటి?... టీషర్ట్‌ను ఐస్‌గడ్డలో ఉంచేశారు అనుకోవద్దు. ఈ టీషర్ట్ వేసుకుంటే అంత చల్లగా ఉంటుందని ఆ కంపెనీ అంటోంది. అదెలా సాధ్యమంటే... ప్రత్యేకమైన టెక్నాలజీని ఉపయోగించాం అని బదులిస్తోంది. అత్యంత వేడి పరిస్థితుల్లోనూ శరీరాన్ని చల్లగా ఉంచేందుకు ఈ టీషర్ట్‌లో అక్కడక్కడ చిన్నచిన్న అల్యూమినియం గోళాలు ఉంటాయి. వాడే నూలు కూడా టైటానియం ఆధారితమైంది. తద్వారా శరీరంలో వేడిపుట్టే ప్రాంతాల్లో చల్లగా ఉంటుందని ఆ కంపెనీ అంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement