అప్పుడే! | Just then | Sakshi
Sakshi News home page

అప్పుడే!

Published Fri, Jul 10 2015 11:33 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

Just then

నవ్వింత

పరంధామయ్య: పెళ్లి ఎప్పుడు చేసుకుంటావోయ్?
రాజు: ఉద్యోగం రాగానే.
పరంధామయ్య: మరి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది?
రాజు: ఉద్యోగం ఇప్పించే మామగారు దొరికినప్పుడు.
 
ఈ మాత్రం దానికే!
ఇద్దరు దొంగలు మాట్లాడుకుంటున్నారు.
సన్యాసిరావు: నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు?
గంగులు: ఆ ఏముంది.. అర్ధరాత్రి పూట షాపు ఓపెన్ చేశా.
సన్యాసిరావు: నీ షాపు నీ ఇష్టం.. ఎప్పుడైనా ఓపెన్ చేస్తావు. ఈమాత్రం దానికే అరెస్ట్ చేయాలా?
గంగులు: నేను ఓపెన్ చేసింది నా షాప్ కాదు..
 పక్కోడి షాప్!
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement