విషవాయువులు పీలిస్తే... ఆటిజమ్ | Kupus, karfiol i brokoli leče autizam? | Sakshi
Sakshi News home page

విషవాయువులు పీలిస్తే... ఆటిజమ్

Published Mon, Nov 3 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 3:49 PM

విషవాయువులు పీలిస్తే... ఆటిజమ్

విషవాయువులు పీలిస్తే... ఆటిజమ్

అనర్థం
క్రోమియం, స్టెరీన్ వంటి రసాయనాల నుంచి వెలువడే విషపూరితమైన వాయువులు నరాల మీద తీవ్రమైన దుష్ర్పభావాన్ని చూపిస్తాయి. పిల్లలు దీర్ఘకాలం ఈ గాలి పీలిస్తే ఆటిజమ్ బారిన పడే ప్రమాదం ఉంటుందని అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ పిట్స్‌బర్గ్‌లోని ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ ఎవెలిన్ టాల్‌బోట్ తెలియచేశారు. ఈయన ఆధ్వర్యంలోని శాస్త్రవేత్తల బృందం ఈ విషయాన్ని తెలియచేసింది. పరిశ్రమల నుంచి వెలువడే రసాయనాల విషపూరితమైన గాలుల ప్రభావం చిన్న పిల్లలతోపాటు గర్భంలో ఉన్న బిడ్డ ఎదుగుదల మీద కూడా తీవ్రంగా ఉంటుంది. అమెరికాలో ప్రతి 68 మంది పిల్లల్లో ఒకరు ఈ విధంగానే ఆటిజమ్ బారిన పడుతున్నట్లు వారు చెప్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement