లేడీస్‌కి లెగ్గింగ్స్... మగాళ్లకి మెగ్గింగ్స్! | ladies leggings are fashion to gents | Sakshi
Sakshi News home page

లేడీస్‌కి లెగ్గింగ్స్... మగాళ్లకి మెగ్గింగ్స్!

Published Wed, Feb 5 2014 12:22 AM | Last Updated on Thu, May 24 2018 2:36 PM

లేడీస్‌కి లెగ్గింగ్స్... మగాళ్లకి మెగ్గింగ్స్! - Sakshi

లేడీస్‌కి లెగ్గింగ్స్... మగాళ్లకి మెగ్గింగ్స్!

మెన్ ఫ్యాషన్
  కొంతకాలం క్రితం వరకు మగాడికి ఓ బాధ ఉండేది... అమ్మాయిలకు ఉన్నన్ని డ్రెస్సులు మాకు లేవే అని. ఈ మధ్య డిజైనర్లు ఈ విషయం గుర్తించినట్టు ఉన్నారు. అందుకే పురుషుల దుస్తుల్లోనూ కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు. కొన్ని అందరిలో వేసుకోవడానికి బాగుంటున్నాయి. ఇంకొన్ని ప్రయోగాలుగానే మిగిలిపోతున్నాయి. ఇటీవలే ఆడవాళ్లకు లెగ్గింగ్స్‌కు అడ్వాన్స్‌డ్ వెర్షన్ అయిన జెగ్గింగ్స్ వచ్చాయి. అవి చూశాక తమకు కూడా ఇలాంటివి ఉంటే బాగుణ్నని అనుకుంటున్నారు పురుషులు. అంతే... వెంటనే మెగ్గింగ్స్ పుట్టుకొచ్చాయి. పురుషుడి శరీర నిర్మాణానికి ఇది కాస్త ఎబ్బెట్టుగా ఉంటుందని కొందరు భావిస్తున్నా ఇంకొందరు మాత్రం వీటిని చాలా ఇష్టంగా ధరిస్తున్నారు. ఓసారి మీరూ ప్రయత్నించండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement