పోలీస్‌గా కమల్..? | Police Kamal ..? | Sakshi
Sakshi News home page

పోలీస్‌గా కమల్..?

Published Wed, May 6 2015 1:02 AM | Last Updated on Thu, Sep 19 2019 9:06 PM

పోలీస్‌గా కమల్..? - Sakshi

పోలీస్‌గా కమల్..?

‘ఉత్తమ విలన్’ తర్వాత కమల్‌హాసన్ నటించబోయే సినిమా మీద చాలా అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా తెలిసిన వార్త ఏంటంటే లోకనాయకుడు కమల్‌హాసన్ ఓ పోలీస్ పాత్రలో కనిపించనున్నట్లు వినికిడి. ఈ సినిమా కోసం ఇప్పటికే కమల్‌హాసన్ కసరత్తులు మొదలుపెట్టారట. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్ ఓ కీలకపాత్ర పోషించనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement