తఝంతా తకిట తదుంతా తకిట
తఝంత తరుంత తఝంత తఝంత
దిత్తాంకిటతక తరికిట తకతోం
కిటతకతాంకిటతక తరికిటతకతోం
తత్తాంకిటతకతోం
రిసనిప సనిపమ రిపమరి
మపనిస మపనిస మపనిసా...
శ్రీకృష్ణరాయా అభివందనం!
మా కృష్ణరాయా అభివందనం!
నినిసాస సాస నిని రీరి రీరి
నిని సాస సాస సస సరినిస పనిపమరీ
మమపాప పాప మమ నీని నీని మమ
పాప పాప మప మపా రిమ సరినీ
శ్రీకృష్ణరాయా అభివందనం!
మా కృష్ణరాయా అభివందనం!
శృంగార కవిరాజబమీ ప్రాంగణం
సంగీత సాహిత్య సమరాంగణం!
తెలుగింట వెలుగొందు సిరితోరణం!
నీ కీర్తి చంద్రికలకభివందనం !!
ఝం ఝం తరికిటతోం తఝం తరికిటతోం (2)
నాప్రాణమే ఈ నర్తనం!
నీ శౌర్యమే సంకీర్తనం!
మనసారా మీ దాసిని
నీ చరణ సహవాసిని
నీ మమతకు నీ సమతకు
అభివందనం! అభివందనం!
శ్రీకృష్ణరాయా అభివందనం!
మా దేవరాయా అభివందనం!
తద్ధీం తకధిమి ఝణు తకధిమి తద్ధీం
తకధిమి ఝణు తకధిమి
తద్ధీం తకధిమి ఝణు తకధిమి తద్ధీం
తకధిమి ఝణు తకధిమి
తజోం తజోం తజోం తజోం
పాప సాస నీని పాప మమ రిరి
రీరి రీని పాపమామ రిరి సస
రీరిసాస రీరి మామ పమరిరి
రిసనిప సనిపమ నిపమరి
మపనిస మపనిస మపనిసా...
చిత్రం : దేవరాయ (2012)
రచన : డా॥వెనిగళ్ల రాంబాబు
సంగీతం : చక్రి
గానం : మాళవిక, బృందం
నిర్వహణ: నాగేశ్
గీత స్మరణం
Published Mon, Nov 25 2013 12:08 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
Advertisement
Advertisement