పట్టులాంటి జుట్టు కోసం | Tips for good hair | Sakshi
Sakshi News home page

పట్టులాంటి జుట్టు కోసం

Published Sun, Aug 27 2017 12:37 AM | Last Updated on Sun, Sep 17 2017 5:59 PM

పట్టులాంటి జుట్టు కోసం

పట్టులాంటి జుట్టు కోసం

♦ ఒక పాత్రలో టీ స్పూన్‌ తేనె, టీ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్, ఒక టీ స్పూన్‌ నిమ్మరసం, కోడిగుడ్డు సొన ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల దగ్గర నుండి చివరి వరకూ పట్టించి ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి.
♦ తలంటుకునే ముందు షాంపూలో కొద్దిగా వెనిగర్‌ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులకంతటికీ పట్టించి పది నిమిషాల తరువాత తల స్నానం చేయాలి.
♦ వారంలో ఒక్కసారయినా టీ డికాషన్‌ తో జుట్టుని కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
♦ పెరుగు కుదుళ్ల నుండి జుట్టుకంతటికీ పట్టించి పది నిమిషాలయ్యాక తల స్నానం చేస్తే పట్టులా Ðð‡ురుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement