మళ్లీ తొక్కుతున్నారు! | Tokkutunnaru again! | Sakshi
Sakshi News home page

మళ్లీ తొక్కుతున్నారు!

Published Wed, Mar 26 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM

మళ్లీ తొక్కుతున్నారు!

మళ్లీ తొక్కుతున్నారు!

ఫ్యాషన్ ఏమైనా చేయిస్తుంది. పాత అలవాట్లకు కొత్తరూపు ఇస్తుంది. కొత్త అలవాట్లకు సెలవు ఇస్తుంది. బైక్ మీద రయ్యిమని దూసుకెళ్లడం, కారులో హాయిహాయిగా ప్రయాణించడమే స్టయిల్ అనే భావన నుంచి పురుషులు మెల్లిగా బయటికి వస్తున్నారు.

 సైకిల్ తొక్కుతూ వెళ్లడమే ఇప్పుడు పురుషుల లేటెస్ట్ స్టయిల్‌గా మారింది. సైకిల్‌కు మ్యాచ్ అయ్యేలా సరికొత్త దుస్తులు ధరిస్తున్నారు. సైకిల్ కోసం దుస్తులా? దుస్తుల కోసం సైకిలా? అనేది ప్రశ్నగా మారింది. ‘‘కండలు పెంచడం కంటే, కనిపించేలా ప్రయత్నించడమే ఎక్కువ ఆనందం. సైకిల్ తొక్కుతున్నప్పుడు మన కండలను హుందాగా ప్రదర్శించవచ్చు’’ అంటున్నాడు ఒక లండన్ వాసి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement