28న కొర్నెపాడులో రబీలో వరి, కూరగాయల సాగుపై శిక్షణ | Training on Rice and Rice cultivation in Kornepadu | Sakshi
Sakshi News home page

28న కొర్నెపాడులో రబీలో వరి, కూరగాయల సాగుపై శిక్షణ

Published Tue, Oct 23 2018 5:26 AM | Last Updated on Tue, Oct 23 2018 5:26 AM

Training on Rice and Rice cultivation in Kornepadu - Sakshi

గుంటూరు జిల్లా పుల్లడిగుంట కొర్నెపాడులో ఈ నెల 28(ఆదివారం)న రబీలో సేంద్రియ వరి, కూరగాయల సాగుపై రైతులు శివనాగమల్లేశ్వరరావు, మీసాల రామకృష్ణ, ఉద్యాన అధికారి రాజా కృష్ణారెడ్డి శిక్షణ ఇస్తారు.
వివరాలకు.. 0863–2286255

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement