
రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడులో ఈ నెల 23(ఆదివారం)న ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి, కూరగాయల సాగుపై నాగర్‌కర్నూల్ జిల్లా రైతు శ్రీమతి లావణ్యా రమణారెడ్డి, ఉద్యాన శాఖాధికారి రాజా కృష్ణారెడ్డి శిక్షణ ఇస్తారు. ఉచితంగా వేస్ట్ డీకంపోజర్‌ను పంపిణీ చేస్తారు. వివరాలకు.. 83675 35439, 0863–2286255
Comments
Please login to add a commentAdd a comment