బుల్లి షి‘కారు’... | World's Smallest Roadworthy Car Has a Top Speed of 33 Mph | Sakshi
Sakshi News home page

బుల్లి షి‘కారు’...

Published Wed, Dec 9 2015 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 1:42 PM

బుల్లి షి‘కారు’...

బుల్లి షి‘కారు’...

తిక్క లెక్క
బుజ్జాయిల సైజుకు సరిపోయే ఈ బుల్లి కారులో షికారు చేస్తున్న ఈ సరదా బుల్లోడిని చిత్రంగా చూస్తున్నారా..? ఈ కారును తయారు చేసింది ఇతగాడే. అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని కారల్టన్‌లో ఉండే ఈ కుర్ర ఇంజనీరు పేరు ఆస్టిన్ కోల్సన్. కేవలం 63.5 సెంటీమీటర్ల ఎత్తు, 65.41 సెంటీమీటర్ల వెడల్పు, 126.47 సెంటీమీటర్ల పొడవు ఉండేలా ఈ కారును రూపొందించాడు. రోడ్ల మీద ఇది మామూలు కార్ల మాదిరిగానే ఇంచక్కా పరుగులు తీయగలదు. ప్రపంచంలోనే అతి బుల్లికారుగా ఇది గిన్నెస్ బుక్‌లోకి ఎక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement