పబ్‌లో ఫైట్! | After Catfight, Pooja Bedi Lodges FIR Against Producer Meenakshi Sagar | Sakshi
Sakshi News home page

పబ్‌లో ఫైట్!

Published Wed, Dec 3 2014 10:47 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

పబ్‌లో ఫైట్! - Sakshi

పబ్‌లో ఫైట్!

 బాలీవుడ్‌లో తారలే కాదు... వారి పరివారం కూడా ఎప్పుడూ ఏదో ఒక హడావుడి చేసి వార్తల్లో వేడి పుట్టిస్తుంటారు. పూజాబేడీ కుమార్తె అలియా ఫర్నిచర్‌వాలా... దర్శకుడు రామానంద్‌సాగర్ ముని మనవరాలు సాక్షి పబ్‌లో ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారట. ట్రిస్ట్ పబ్‌లో జరిగిన ఈ ట్విస్టింగ్ సీన్‌కు అక్కడున్నవారంతా షాకయ్యారట. ఇద్దరి బ్యాచ్‌లూ వేరువేరుగా పార్టీ చేసుకుంటుండగా, మత్తు తలకెక్కిన అలియా గ్రూప్... సాక్షి గుంపుపై పడిందట. వారూ అదే మత్తులో ఊగుతున్నారేమో... దిమ్మ ‘తిరిగేలా’ రియాక్టయ్యారట. చివరకు పోలీస్ స్టేషన్‌లో పూజాబేడీ... సాక్షి తల్లి మీనాక్షిలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారనేది ఓ స్థానిక పత్రిక కథనం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement