
రైడ్.. ఎక్స్‌పీరియన్స్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో జీఎంఆర్‌ఎరీనా సరికొత్త డ్రైవింగ్ అనుభూతిని పంచింది. బీఎండబ్ల్యూ ఇండియా గురువారం ఇక్కడ నిర్వహించిన ‘ఎక్స్‌పీరియన్స్ టూర్ 2014’లో కార్ల అభిమానులు, వినియోగదారులు స్పోర్ట్స్ యాక్టివిటీ వెహికల్స్‌ను నడిపించి సంబరపడ్డారు. అన్ని రకాల రహదారుల్లో బీఎండబ్ల్యూ పనితీరును అనుభవజ్ఞులైన డ్రైవర్లు వివరించారు. దేశవ్యాప్తంగా 12 నగరాల్లో ఈ ఎక్స్‌పీరియన్స్ టూర్‌ను నిర్వహిస్తున్నారు.
- శంషాబాద్