ఆరోగ్య దాయిని శుద్ధ్ కొలాన్ కేర్ | Can become healthy by taking treatment from Shuddh Colon Care | Sakshi
Sakshi News home page

ఆరోగ్య దాయిని శుద్ధ్ కొలాన్ కేర్

Published Fri, Aug 15 2014 2:12 AM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM

ఆరోగ్య దాయిని శుద్ధ్ కొలాన్ కేర్

ఆరోగ్య దాయిని శుద్ధ్ కొలాన్ కేర్

మీరు మలబద్ధకము, అజీర్ణము, Irritable Bowel Syndrome తో సతమతమవుతున్నారా? వీటి నుంచి స్వేచ్ఛ కోరుకొంటున్నారా? అయితే మీకు కొలాన్ హైడ్రో థెరపీ ఎంతో మేలు చేసే ప్రక్రియ కావచ్చు.  
 ఈ ప్రక్రియ గురించి  కొన్ని వివరాలు
 ఎవరికి అవసరం: జీవనశైలిలో మార్పుల వల్ల
 మానసిక ఒత్తిడి, అలసట, జీర్ణ, విసర్జన క్రియల్లో మార్పులున్నవారికి..
 ఎంత సేపు: 3035 minutes
 ఎలా: మల ద్వారము నుంచి Nozzle ప్రవేశపెట్టి 3 Stages Filtere చేసిన గోరు వెచ్చని నీళ్లను పెద్ద పేగుల్లో ప్రవేశపెట్టి లోపలి మాలిన్యాలు, విష పదార్థాలను శుభ్రం చేసే Naturopathic ప్రక్రియ.
 ఇది నొప్పిలేని ప్రక్రియ. వీటిలో ఉపయోగించే Nozzle ఒక్కసారి మాత్రమే వాడుతారు. కనుక Infectionకి తావు ఉండదని, మలబద్ధకానికి ఒక ప్రత్యేక Package రూపొందించామని Medico Marketing Director రాజగోపాల్ తెలిపారు. వీటితో పాటు ఆహార నియమాలు, మందులు ఇవ్వడంలో విసర్జన క్రియ వల్ల ఎంతో మేలు చేకూరుతుంది. పాశ్చాత్య దేశాల్లో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ థెరపీ ఇప్పుడు Hyderabadలో కూడా అందుబాటులో ఉంది.
 గర్భవతులు, మలద్వార కేన్సర్‌తో బాధపడేవారు, Congestive Heart Failure రోగులు, Ulcerative, Colitis, Piles  బాధితులకు ఈ ప్రక్రియ చేయకూడదు.
 గత రెండేళ్లలో అనేక Therapies  చేసి, అందరికీ అందుబాటులో ఉండాలని విశాఖపట్నంలో కూడా మొదలుపెట్టామని రాజగోపాల్ తెలిపారు. త్వరలోనే ఇతర ప్రాంతాలకు Expand చెయ్యాలనే
 ఆలోచనలో ఉన్నట్టు చెప్పారు.  
 
 Shuddh Colon care
 C/o. Reva Health,
 Skin & Hair,
 Opp. GVK Mall ingate Banjarahills,
 www.shuddhcoloncare.com
 email:  info@shuddhcoloncare.com
 Phone: 8008002032, 8008001225

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement