ఫేస్ యోగా | Face yoga talk show workshop at hyderabad | Sakshi
Sakshi News home page

ఫేస్ యోగా

Published Thu, Mar 5 2015 12:39 AM | Last Updated on Sat, Sep 2 2017 10:18 PM

ఫేస్ యోగా

ఫేస్ యోగా

ఫేస్ యోగాపై నగరవాసుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఔత్సాహికులకు మరిన్ని మెళకువలు నేర్పేందుకు ‘ఫేస్ యోగా టాక్ షో, వర్క్‌షాప్’ బుధవారం నిర్వహించారు మాన్సీ గులాటీ. ముఖ యోగాలో పాపులర్ అయిన మాన్సీ... మాదాపూర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థుల కోసం ఈ వర్క్‌షాప్ ఈ వర్క్‌షాప్ ఏర్పాటు చేశారు. మెడిటేషన్ మిక్స్ చేసి వివిధ రకాల ఫేషియల్ యోగాలను విద్యార్థులకు పరిచయం చేశారు.

‘ఫేస్ యోగాలో ఈ సరికొత్త కాన్సెప్ట్ ద్వారా ఎలాంటి కెమికల్ ప్రొడక్ట్స్ వాడకుండానే ముఖానికి సహజసిద్ధమైన అందం, వర్ఛస్సు వస్తాయి. అన్నింటికంటే ముఖ్యంగా మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన ఈ ప్రక్రియను ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఫాలో అవుతున్నారు’ అని చెప్పారు మాన్సీ.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement