ఫేస్ యోగా | importance of face yoga | Sakshi
Sakshi News home page

ఫేస్ యోగా

Published Wed, Nov 5 2014 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

ఫేస్ యోగా

ఫేస్ యోగా

వంటికి యోగా వంటబడితే... మనసు నిండా ప్రశాంతతే. బిజీ లైఫ్‌లో ఫేడ్ అవుట్ అవుతున్న ముఖాలు సహజ సౌందర్యంతో మెరవాలంటే యోగా చక్కని మార్గమంటున్నారు ప్రముఖ ట్రైనర్ మాన్సీ గులాటీ. బంజారాహిల్స్‌లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఫేస్ యోగా ప్రత్యేకతలను నగరవాసులకు వివరించారు. ఇందులో భాగంగా చేసే ఫేషియల్ మజిల్ ఎక్సర్‌సైజ్ ముఖారవిందాన్నిస్తుందంటారు ఆమె. ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఫిల్మ్ స్టార్స్ దీన్ని పాటిస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement