
గ్రహం అనుగ్రహం
శ్రీ మన్మథనామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంత ఋతువు,
చైత్రమాసం
తిథి శు.పంచమి ఉ.6.40 వరకు
తదుపరి షష్ఠి తె.5.34వరకు
(తెల్లవారితే గురువారం)
నక్షత్రం కృత్తిక ఉ.6.47 వరకు, తదుపరి రోహిణి
వర్జ్యం రా.10.36 నుంచి 12.13 వరకు
దుర్ముహూర్తం ప.11.40 నుంచి 12.30 వరకు
సూర్యోదయం : 6.05
సూర్యాస్తమయం: 6.07
రాహుకాలం: ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం:
ఉ.7.30 నుంచి
9.00 వరకు