ఆన్‌లైన్‌లో హాట్‌బ్రాండ్ | Hot brand Srujana sells Jute bag through online | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో హాట్‌బ్రాండ్

Published Thu, Jul 31 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 11:07 AM

ఆన్‌లైన్‌లో హాట్‌బ్రాండ్

ఆన్‌లైన్‌లో హాట్‌బ్రాండ్

జ్యూట్ బ్యాగులపై ఆమె ఆర్ట్.. ఫ్యాషన్ ఐకాన్.. సెల్‌ఫోన్‌పై ఆమె సృజన.. నయూ ట్రెండ్... హైదరాబాద్ యుూత్ నుంచి ఆన్‌లైన్ దిగ్గజసంస్థ అమెజాన్ వరకు అందరూ ఆమె ఖాతాదారులే.. ‘సర్గా’ పేరుతో తనకంటూ ఒక బ్రాండ్‌ను సృష్టించుకున్న ఆమె పేరు కోవుల్ గోరుుల్.. హ్యూవున్ రిసోర్సెస్‌లో పీజీ చేసిన కోవుల్ ఇప్పుడు ఇంటి నుంచి కాలు కదపకుండానే తన వూర్కెట్‌ను విస్తరించుకుంటోంది.  సోషల్ మీడియూ ద్వారా తన బ్రాండ్‌కు వ్యాల్యూ పెంచుకుంటోంది.
 
సంప్రదాయ జ్యూట్‌బ్యాగులు, సెల్‌ఫోన్‌లపై కార్టూన్లు, పేర్లు, చిట్టిబొవ్ములను చిత్రించి వాటిని సరికొత్తగా రూపొందించడం కోవుల్ ప్రత్యేకత. ఒకప్పుడు హాబీగా మొదలెట్టిన ఈ కళే ఇప్పుడు ఆమెను బిజినెస్ ఐకాన్‌గా నిలబెట్టింది. సర్గా ఉత్పత్తుల ధర రూ.300 నుంచి రూ.800 లోపే. ట్రెండ్‌కు తగ్గట్టుగా, యుూత్‌కు నచ్చే విధంగా కోవుల్ తన వస్తువులకు నిత్యం కొత్తదనాన్ని జోడిస్తుంటారు. సోషల్ మీడియూ ద్వారా తన బిజినెస్ వురింతగా పుంజుకోవడం తనకెంతో సంతృప్తినిస్తున్నట్లు కోవుల్ పేర్కొంది.
 - సిద్ధాంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement