‘లేడీ’.. గప్‌చుప్..! | Lady Gaga reveals rape as teenager | Sakshi
Sakshi News home page

‘లేడీ’.. గప్‌చుప్..!

Published Thu, Dec 4 2014 11:08 PM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

‘లేడీ’.. గప్‌చుప్..!

‘లేడీ’.. గప్‌చుప్..!

స్టెఫాని జయోని ఏంజిలినా జర్మనోట్టా... పేరు మార్చుకుని ‘లేడీ గగా’గా ప్రపంచాన్ని ఊపేస్తున్న పాప్ సింగర్ నాటి తన చేదు అనుభవాలను బహిర్గతం చేసి అందరికీ షాకిచ్చింది. తాను పందొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడు మ్యూజిక్ ప్రొడ్యూసర్ ఒకరు బలాత్కారం చేశాడంటూ బోరుమంది. ఓ రేడియో కార్యక్రమంలో మాట్లాడిన గగా... ‘ఏడెనిమిదేళ్ల కిందటి సంఘటన. కానీ అతడిని ఏమీ చేయలేకపోయాను. ఈ భయంకర పరిస్థితి నుంచి బయట పడటానికి ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ థెరపీలెన్నో తీసుకున్నా. ముఖ్యంగా సంగీతం అన్నింటినీ అధిగమించేలా చేసింది’ అని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement