లెట్స్ క్యాచ్..
హైదరాబాద్ ల్యాండ్‌మార్క్‌గా పేరొంది.. పుస్తకప్రియులకు నేస్తంగా బాసిల్లిన అబిడ్స్‌లోని ఏఏ బుక్‌స్టోర్ కొద్ది రోజుల్లోనే మూతపడనుంది. చరిత్రగతిలో కనుమరుగవుతున్న ఈ పుస్తక విక్రయ కేంద్రం.. తన చివరి మజిలీలో బుక్‌రీడర్స్‌కు మెగాఆఫర్ అందజేస్తోంది.
పుస్తకాలపై 50 శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. సో.. బుక్‌లవర్స్ లెట్స్ క్యాచ్ యువర్ బుక్.