ఫ్యాషన్ ‘మార్క్’ | Now, Fashion products brand Mark and Spencer store in Hyderabad | Sakshi
Sakshi News home page

ఫ్యాషన్ ‘మార్క్’

Published Fri, Oct 10 2014 12:15 AM | Last Updated on Mon, Oct 1 2018 1:16 PM

ఫ్యాషన్  ‘మార్క్’ - Sakshi

ఫ్యాషన్ ‘మార్క్’

నగరవాసులకు ఇంటర్నేషనల్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు లండన్‌కు చెందిన ఫ్యాషన్ ఉత్పత్తుల బ్రాండ్ ‘మార్క్ అండ్ స్పెన్సర్’ స్టోర్ అందుబాటులోకి వచ్చింది. దక్షిణాదిలోని 10వ స్టోర్‌ను జూబ్లీహిల్స్‌లో గురువారం ప్రారంభించింది. మెన్స్, ఉమెన్స్ వేర్, ఫుట్‌వేర్ వంటి విభిన్న డిజైన్లు ఇక్కడ లభిస్తున్నాయి. వీటితో పాటు స్కిన్‌కేర్, బాడీ, బాత్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. ప్రారంభోత్సవం సందర్భంగా వింటేజ్ కార్లలో ర్యాలీగా వచ్చిన అందాల మోడల్స్‌తో షోరూమ్‌లో ఫ్యాషన్ షో నిర్వహించారు. సంస్థ ఎండీ వేణునాయర్, నటి దీక్షాపంత్ తదితరులు పాల్గొన్నారు.
- సాక్షి, సిటీ ప్లస్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement