
పాజ్ ఫర్ ఏ కాజ్
ఫ్యాషన్ హబ్‌గా మారిన నగరాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నాయి ఎగ్జిబిషన్స్.
ఫ్యాషన్ హబ్‌గా మారిన నగరాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తున్నాయి ఎగ్జిబిషన్స్. అర్చనారెడ్డి, అవని, భనావిస్, దీక్ష దిల్షద్ తదితర దేశంలోని ప్రముఖ, ఔత్సాహిక డిజైనర్లు రూపొందించిన నయా కలెక్షన్స్ సిటీ జనుల ముంగిటకు తెస్తోందీ ‘పాజ్ ఫర్ ఏ కాజ్’. వివిధ రకాల డ్రెస్‌లు, ఆధునిక డిజైన్లలో ధగధగలాడే ఆభరణాల వంటివెన్నో ఇక్కటి స్టాల్స్‌లో కొలువుదీరనున్నాయి. ఈ నెల 10, 11 తేదీల్లో బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్‌లో ప్రదర్శన ఉంటుంది. సమయం ఉదయం 11 నుంచి రాత్రి 7 వరకు.