ఆనందం | Pleasure | Sakshi
Sakshi News home page

ఆనందం

Published Sun, Dec 28 2014 1:00 AM | Last Updated on Thu, May 24 2018 1:33 PM

ఆనందం - Sakshi

ఆనందం

వందమందికి పైగా ట్రావెల్ అండ్ టూరిజమ్ ప్రొఫెషనల్స్ నిరుపేద చిన్నారుల కోసం తమ పనులను పక్కనబెట్టారు. ఆశాకిరణ్, వాల్మీకీ హృదయ్‌లకు చెందిన వంద మంది పిల్లలతో కలసి ఉల్లాసంగా గడిపారు. మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ వారికి జత కలసి ఉత్సాహాన్ని రెట్టింపు చేశాడు. స్కాల్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ శనివారం బంజారాహిల్స్ జలగం వెంగళరావు పార్కులో నిర్వహించిన ‘చారిటీ డే అవుట్’లో చిన్నారులు తమనుతాము మరచి ఆడిపాడారు. ఆ తరువాత బహుమతులూ అందుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement