హిలరీ ఎటాక్! | Role Recall: Hilary Swank on 'Boys Don't Cry,' 'Million Dollar Baby,' and More | Sakshi
Sakshi News home page

హిలరీ ఎటాక్!

Published Sun, Nov 23 2014 12:02 AM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM

హిలరీ ఎటాక్! - Sakshi

హిలరీ ఎటాక్!

ఎందుకో గానీ... ఉన్నట్టుండి హీరోలపై ఎటాక్ చేసింది హాలీవుడ్ భామ హిలరీ శ్వాంక్. మేల్ యాక్టర్లు ఫిమేల్ యాక్టర్ల కంటే పది రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారంటూ అక్కసు వెళ్లగక్కింది. ‘ఇద్దరం కలసి నటించినా మేల్ ఆర్టిస్ట్‌కు నా కంటే పది రెట్లు అధికంగా పే చేశారు. మగ, ఆడ... అన్నింటా సమానమని చెప్పినా ఇంకా అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. మగవారికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఫిమేల్ ఆర్టిస్టులకు ఇవ్వరు. ఇద్దరి పని ఒకటే అయినా... పేమెంట్‌లో ఈ తేడాలెందుకు’ అంటూ కడిగేసిందీ ‘బాయ్స్ డోంట్ క్రై’ నటి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement