సంప్రదాయ కేళి | Tradational celebrations in Silparavam | Sakshi
Sakshi News home page

సంప్రదాయ కేళి

Published Sat, Sep 20 2014 4:21 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

సంప్రదాయ కేళి - Sakshi

సంప్రదాయ కేళి

దసరా ఉత్సవాలు.. బతుకమ్మ సంబరాలు.. నగరమంతా పూల దారులై... ఆటపాటలతో ఆనంద లోగిళ్లై విరాజిల్లే వైభవం. ఈ ఉత్సాహానికి మరింత హంగులద్దేందుకు దాండియా, బతుకమ్మ ఆటల్లో ఉచిత శిక్షణ ఇస్తోంది శిల్పారామం. అంతే కాదు.. పెళ్లి పాటలతో పాటు సంప్రదాయ గీతాలు కూడా ఇక్కడ నేర్పిస్తున్నారు. ఈ నెల 15న ప్రారంభమైన ఈ శిక్షణలో వయసుతో నిమిత్తం లేకుండా మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇందులో ప్రతిభ కనబరిచినవారికి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement