కళాత్మక బోనాలు | Traditional Bonalu festival exhibition will be held on July 29 | Sakshi
Sakshi News home page

కళాత్మక బోనాలు

Published Tue, Jul 22 2014 4:02 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM

కళాత్మక బోనాలు

కళాత్మక బోనాలు

బోనాల పండుగ కళాత్మకంగా జరగనుంది. మంగళవారం నుంచి ఈ నెల 29 వరకు ‘చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ’లో తెలంగాణ ఆర్టిస్టులు ఈ ‘బోనాలు’ ఎగ్జిబిషన్  నిర్వహించనున్నారు. ఇందులో ప్రవుుఖ చిత్రకారులు తవు చిత్రాలు ప్రదర్శిస్తారు. పెయింటింగ్స్, స్కల్చర్, డ్రాయింగ్స్, సినిమా, ఫొటోగ్రఫీ, పోయెట్రీ... ఇలా భిన్న కళల ద్వారా బోనాల ప్రాశస్త్యాన్ని వివరించనున్నారు కళాకారులు.
 మనోహర్ చిలువేరు పెయింటింగ్స్, స్కల్ప్చర్, లింగమ్మ చిలువేరు డ్రాయింగ్స్ కొలువుదీరనున్నాయి. దూలం సత్యనారాయణ సినిమాతో పాటు రమ వీరేశ్‌బాబు ఫొటోగ్రఫీ కూడా ప్రదర్శనలో ఉంటుంది. తెలంగాణ కవి శ్రీనివాస్ దెంచనాల కవిత్వం వినిపిస్తారు. ప్రముఖ ఫిల్మ్ మేకర్ బి.నర్సింగరావు ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తారు.
 - సవుయుం: ఈ రోజు సాయుంత్రం 5 గంటలు
 స్థలం: చిత్రవురుు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, మాదాపూర్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement