జీటీ టేస్టీ | Ziti Bar & Kitchen spot at very tasty food | Sakshi
Sakshi News home page

జీటీ టేస్టీ

Published Mon, Aug 11 2014 4:05 AM | Last Updated on Sat, Sep 2 2017 11:41 AM

జీటీ టేస్టీ

జీటీ టేస్టీ

యుూరోప్ కంట్రీస్ హోంస్టైల్‌లో రెసిపీలను రెడీ చేస్తూ సిటీజనులను ఆకట్టుకోవడానికి హైటెక్‌సిటీలో జీటీ బార్ అండ్ కిచెన్ ఆదివారం ప్రారంభమైంది. వెరైటీ వంటకాలతో జిహ్వకు జీవం పోస్తూ.. వహ్వా అనిపించడమే తవు ప్రత్యేకత అంటున్నారు ‘జీటీ’ యుజవూని సయ్యుద్ జురేర్ అబ్బాస్.
 
 కంఫర్ట్ ఫుడ్..
 బేక్‌డ్ పోటాటో స్కిన్స్, చిమ్మిచంగస్, బీఫ్ షేక్, లాంబ్ షేక్, బిట్స్ ఆఫ్ హెవెన్... ఇలా డిఫరెంట్ వంటకాలు ఉంటార. యూరోపియన్‌కు చెందిన ఈ వంటకాల టేస్ట్ బాగుంటుంది. స్లోగా కుక్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ ఆహారం తినేందుకు సౌకర్యంగా ఉంటుంది. దీన్ని కంఫర్ట్ ఫుడ్ అని కూడా అనొచ్చు. పీన్ అండ్ గోట్ చీసీ సలాడ్, స్మోక్‌డ్ చికెన్, సన్‌డ్రౌడ్ టమోటో సలాడ్ టేస్ట్ చేస్తే ఆరోగ్యానికి మంచిది. బర్గర్స్ అండ్ స్టేక్స్, బనోఫీ పీ, బిట్స్ ఆఫ్ హెవెన్ స్పైస్ రుచి చూసేందుకు ఆహారప్రియులు ఎగబడుతుంటారు. వైట్ వైన్ తాగినప్పుడు సాసేజ్ అండ్ సిసనైజ్, స్టఫ్‌డ్ చికెన్ తింటే టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. రెడ్ వైన్ తాగినప్పుడు బీఫ్ స్టిక్, లాంబ్‌షేక్‌లు స్టఫ్‌గా తీసుకుంటే ఆహా అనాల్సిందే.
 - తాలీబ్ హుస్సేన్, ముంబై చెఫ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement