కొత్త పుస్తకాలు: కొర్రాయి (కవిత్వం) | Book review: news books for Poetry | Sakshi
Sakshi News home page

కొత్త పుస్తకాలు: కొర్రాయి (కవిత్వం)

Published Sun, Apr 20 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 6:15 AM

కొత్త పుస్తకాలు: కొర్రాయి (కవిత్వం)

కొత్త పుస్తకాలు: కొర్రాయి (కవిత్వం)

రచన: డా.దామెర రాములు
 పేజీలు: 192; వెల: 70
 ప్రతులకు: దామెర శోభారాణి, కేరాఫ్ నిర్మల్ నర్సింగ్ హోం, వివేక్‌నగర్, నిర్మల్-504106. ఫోన్: 9866422494
 
 రగిలిన క్షణాలు (కవిత్వం)
 రచన: డా.సి.భవానీదేవి
 పేజీలు: 124; వెల: 150
 ప్రతులకు: విశాలాంధ్ర అన్ని శాఖలూ; ఫోన్: 040-27636172
 
 పొరుగు వెన్నెల (అనువాద కవిత్వం)
 అనువాదం: ఎలనాగ
 పేజీలు: 72; వెల: 50
 ప్రతులకు: రచయిత, 73, నక్షత్ర కాలనీ, బాలాపూర్ గ్రామం, వయా కేశవగిరి, హైదరాబాద్-5.
 ఫోన్: 9866945424
 
 విడనిముడి (కవిత్వం)
 రచన: ముకుంద రామారావు
 పేజీలు: 128; వెల: 60
 ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, 403, విజయసాయి రెసిడెన్సీ, సలీంనగర్, మలక్‌పేట, హైదరాబాద్-36.
 ఫోన్: 040 27678430
 
 ఉగ్గం (కవిత్వం)
 రచన: కొమ్ము సుధాకర్
 పేజీలు: 72; వెల: 25
 ప్రతులకు: రచయిత, 3-7-164, లైన్ వాడి స్ట్రీట్, నల్గొండ-508001.
 ఫోన్: 9959567419
 
 వలపోత (తెలంగాణోద్యమ దీర్ఘ కవిత)
 రచన: డప్పోల్ల రమేష్
 పేజీలు: 72; వెల: 70
 ప్రతులకు: ఎన్నార్, 6-69, బ్యాంక్ కాలనీ, పి.ఆర్.పల్లి. సంగారెడ్డి, మెదక్ జిల్లా. ఫోన్: 9550923323
 
 అత్తరు సీసా (కవిత్వం)
 రచన: డా.పి.సుమతీ నరేంద్ర
 పేజీలు: 126; వెల: 90
 ప్రతులకు: పాలపిట్ట బుక్స్, ఫ్లాట్ 3, బ్లాక్ 6, ఎంఐజి 2, ఎపిహెచ్‌బి, బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్.
 ఫోన్: 9391039119

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement