కొత్త పుస్తకాలు | New Books | Sakshi
Sakshi News home page

కొత్త పుస్తకాలు

Published Sun, Feb 8 2015 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

New Books

సోషలిస్టు సూఫీ ఫైజ్ అహ్మద్ ఫైజ్ జీవితం- కవిత్వం
 రచన: వాహెద్
 పేజీలు: 212; వెల: 100
 ప్రచురణ: కవిసంగమం బుక్స్
 ప్రతులకు: ప్రధాన పుస్తక కేంద్రాలు; రచయిత ఫోన్: 7396103556
 
 ఇన్‌సైడ్ ద ప్రిజన్ (షార్ట్ స్టోరీస్)
 తెలుగు మూలం: వట్టికోట ఆళ్వారుస్వామి
 ఇంగ్లిష్: ఎలనాగ
 పేజీలు: 66; వెల: 100
 ప్రతులకు: డా.గంటా జలంధర్ రెడ్డి, 1-4-19/8, ప్లాట్ 11, స్ట్రీట్ 7, హబ్సిగూడ, హైదరాబాద్-7;
 ఫోన్: 9848292715
 
 తెలంగాణ రైతాంగ పోరాట భూమిక చాకలి ఐలమ్మ
 రచన: ఎలికట్టె శంకర్‌రావు
 పేజీలు: 72; వెల: 50
 ప్రతులకు: ప్రముఖ పుస్తక దుకాణాలతోపాటు, ఎన్.ఎస్.అరుణ, నోముల సాహిత్య సమితి, సాయి టవర్స్, నాగార్జున కాలనీ, నల్లగొండ, తెలంగాణ; ఫోన్: 7799114349
 
 రెల్లు (కథలు)
 రచన: బి.పి.కరుణాకర్
 పేజీలు: 128; వెల: 80
 ప్రతులకు: బి.కె.ప్రసాద్, డి-304, అనురాధ సదన్, అడిక్‌మెట్, హైదరాబాద్-44; ఫోన్: 9290828575
 
 గంధ యాజ్ఞవల్క్యశర్మ కథలు

 పేజీలు: 230; వెల: 175
 ప్రతులకు: స్ఫూర్తి పబ్లిషింగ్ హౌస్, 2/2, బ్రాడీపేట, గుంటూరు;
 ఫోన్: 9246830320
 
 ఏం లేదు! (కథలు)
 రచన: నాయుని కృష్ణమూర్తి
 పేజీలు: 160; వెల: 100
 ప్రతులకు: వి ఎన్ ఆర్ బుక్ వరల్డ్, చౌడేపల్లె, చిత్తూరు జిల్లా-517257
 ఫోన్: 08581-256234
 
 చిగురించే మనుషులు (కథలు)

 రచన: పలమనేరు బాలాజీ
 పేజీలు: 168; వెల: 100
 ప్రతులకు: కె.ఎన్.జయమ్మ, 6-219, గుడియాత్తం రోడ్డు, పలమనేరు, చిత్తూరు జిల్లా-517408; ఫోన్: 9440995010

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement